Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ తెలివైన మోసం??

త్రివిక్రమ్ తెలివైన మోసం??

  • June 6, 2016 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ తెలివైన మోసం??

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరినీ మోసం చేశాడా?? అసలు త్రివిక్రమ్ చేసిన మోసం ఏమిటి?? అసలు ఏం జరిగింది అని తెలియాలంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే…వివరాల్లోకి వెళితే…త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా నితిన్, సమంతా కలసి నటించిన చిత్రం “అ..ఆ”.

ఈ సినిమా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఆ క్రెడిట్ అంతా అందరూ త్రివిక్రమ్ దే అనుకున్నారు…కానీ అసలు కధ వేరు…ఇదంతా మన మాటల మాంత్రికుడి గేమ్ ప్లాన్ అని ఇండస్ట్రీ లో టాక్స్ వినిపిస్తునాయి. ఎందుకంటే ఈ సినిమా ఓ నవలకి సంబంధించిన కథ అని, అలాగే ఓ మూవీకి రిమేక్ అని త్రివిక్రమ్ ఎవ్వరికీ చెప్పకుండా మ్యానేజ్ చేసేసాడు. దానికి గల కారణం కూడా ఇలా చెబితే మూవీపై హైప్ తగ్గిపోతుందని త్రివిక్రమ్ ఆలోచించినట్లు సమాచారం. అయితే ఇక్కడ మొరొక వాదన సైతం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.

అవేమిటంటే…త్రివిక్రమ్ లాంటి బడా డైరెక్టర్ ఇలా చేస్తే, ఇక చిన్న డైరెక్టర్స్ రెచ్చిపోరూ అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు… ఇక ఈ సినిమా నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి ఆలోచనలో నుంచి పుట్టిన ఆలోచన కావడం ఒక ఎత్తు అయితే…గతంలో వచ్చిన ‘మీనా’ సినిమాను ఉన్నది ఉనట్లు తీసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా…మొత్తానికి త్రివిక్రమ్ సైతం పాత సినిమా కథని మళ్ళీ కొత్తగా చూపించి సక్సెస్ కొట్టాడు, ఇందుకు అసలు విషయాన్ని దాచి పెట్టి భలే మోసం అని టాలీవుడ్ సర్కిల్స్ చెప్పుకుంటున్నాయి…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Director Trivikram Srinivas
  • #nithiin
  • #Samantha
  • #trivikram

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

47 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

23 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

20 mins ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

2 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

14 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

15 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version