Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి, త్రివిక్రమ్ లలో ఎన్టీఆర్ అడుగు ఎటువైపు

రాజమౌళి, త్రివిక్రమ్ లలో ఎన్టీఆర్ అడుగు ఎటువైపు

  • May 30, 2017 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి, త్రివిక్రమ్ లలో ఎన్టీఆర్ అడుగు ఎటువైపు

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొంటూనే నెక్స్ట్ సినిమాపై తారక్ ఓ కన్నేసి ఉంచారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 28 వ సినిమాని చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఈ డ్రీమ్ ప్రాజక్ట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే 28 వ సినిమా విషయంలో మంచి ట్విస్ట్ వచ్చి పడింది. అదే రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా ఏమిటని ఇప్పటి వరకు బయటికి రాలేదు. డివివి దానయ్య బ్యానర్‌లో సినిమా చేస్తారనేది ఖరారు అయింది. హీరో మాత్రం ఫిక్స్ కాలేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఆ హీరో ఎన్టీఆర్ అని తెలిసింది.

అతన్ని దృష్టిలో ఉంచుకొనే జక్కన్న కథను రెడీ చేసే పనిలో ఉన్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సూపర్ హిట్ అయ్యాయి. సో ఈ క్రేజీ కాంబో లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలా ఇటు త్రివిక్రమ్, అటు రాజమౌళి.. వీరిద్దరూ ఇద్దరే. మరి ఎవరితో తారక్ 28వ సినిమా చేస్తారనేది  మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అందుకు సమాధానం త్వరలోనే ఎన్టీఆర్ చెప్పనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #Director Rajamouli
  • #Director Trivikram Srinivas
  • #Jai lava kusa movie
  • #Jr Ntr

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

11 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

12 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

7 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

8 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version