Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu, Pawan Kalyan: త్రివిక్రమ్ షాకింగ్ డెసిషన్ వెనుక ఉన్న కారణం..!

Mahesh Babu, Pawan Kalyan: త్రివిక్రమ్ షాకింగ్ డెసిషన్ వెనుక ఉన్న కారణం..!

  • March 16, 2022 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Pawan Kalyan: త్రివిక్రమ్ షాకింగ్ డెసిషన్ వెనుక ఉన్న కారణం..!

పవన్ కళ్యాణ్ సినిమాలకి త్రివిక్రమ్ గ్రౌండ్ వర్క్ చేయడం కామన్. ‘వకీల్ సాబ్’ సినిమాని స్వయంగా వేణు శ్రీరామ్ చేతిలో పెట్టింది త్రివిక్రమ్ అని స్వయంగా అతనే ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాలి. ఇక ‘భీమ్లా నాయక్’ విషయంలో కాస్త ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ప్రాజెక్టుని సాగర్ చంద్రకి అప్పగించడం దగ్గర నుండీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసేలా ఆయన తీసుకున్న జాగ్రత్తలు అన్నీ, ఇన్నీ కాదు.

Click Here To Watch Now

మాటలు, స్క్రీన్ ప్లే విభాగాలకు త్రివిక్రమ్ పేరు పడింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అనేది ఆయన సొంత బ్యానర్ లాంటిది కాబట్టి ఆ ప్రాజెక్టుకి కాస్త ఎక్కువగా త్రివిక్రమ్ పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన పవన్ కు సంబంధించి మరో ప్రాజెక్టుకి కూడా వర్క్ చేయాల్సి ఉంది. కానీ దానిని ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్ .. మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘సర్కారు వారి పాట’ పూర్తయిన వెంటనే మహేష్ బాబు… త్రివిక్రమ్ మూవీని ప్రారంభిస్తాడు.

‘భీమ్లా నాయక్’ వల్ల త్రివిక్రమ్.. మహేష్ ప్రాజెక్టుని సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో నటించబోతున్నాడు. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ సంబాషణలు, కథలో మార్పులు చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ మహేష్ సినిమా కోసం ఇప్పుడు ఆయన తప్పుకున్నాడట. బుర్రా సాయి మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

నిజానికి ‘వినోదయ సీతమ్’ తెలుగు వెర్షన్ అందుబాటులోనే ఉంది. గట్టి మార్పులు చేస్తేనే కానీ తెలుగు ప్రేక్షకులకి అది రీచ్ అయ్యే సబ్జెక్టు కాదు. మరి ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో చూడాలి..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 day ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version