Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Trivikram: స్పెషల్‌ గెస్ట్‌ లేకుండా పవన్‌ సినిమా ఓపెనింగా? ఎందుకో?

Trivikram: స్పెషల్‌ గెస్ట్‌ లేకుండా పవన్‌ సినిమా ఓపెనింగా? ఎందుకో?

  • December 12, 2022 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: స్పెషల్‌ గెస్ట్‌ లేకుండా పవన్‌ సినిమా ఓపెనింగా? ఎందుకో?

పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌.. పేర్లు రెండు, మనుషులు ఇద్దరు కానీ.. నిజానికి వీరిద్దరూ ఒకటే అంటారు టాలీవుడ్‌ జనాలు. సినిమాలకు సంబంధించి త్రివిక్రమ్‌ ఆలోచనలు లేకుండా పవన్‌ కల్యాణ్‌ ఏమీ చేయరు అని ఓ టాక్‌. అయితే అలాంటి వ్యక్తి లేకుండా పవన్‌ కల్యాణ్‌ సినిమా ప్రారంభం అయ్యింది అంటే నమ్ముతారా? కానీ నమ్మాలి ఎందుకంటే అది జరిగింది నిన్నే కాబట్టి. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ముహూర్తం కార్యక్రమంలో త్రివిక్రమ్‌ ఎక్కడా కనిపించలేదు.

ఎప్పుడో 14 ఏళ్ల క్రితం ‘జల్సా’ అనే సినిమా ఇద్దరూ కలసి చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలసి మూడు సినిమాలు చేశారు. మరో రెండు సినిమాలకు త్రివిక్రమ్‌ రచనా సహకారం కూడా అందించారు. కొన్ని ప్రాజెక్టులు సెట్‌ అవ్వడంలోనూ ఆయన హస్తం ఉంది. ఇదంతా సినిమా వరకు, అయితే వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ మంచి మిత్రులు అని చెబుతారు. అలాంటి త్రివిక్రమ్‌ లేకుండా పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా అంటే ఊహించలేం.

కానీ ఇది జరిగింది. దీని వెనుక కారణం ఏంటి అనేది.. త్రివిక్రమ్‌ను క్లోజ్‌గా ఫాలో అయ్యేవాళ్లకు తెలిసిపోతుంది. దానికి కారణం ఈ సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ తెరకెక్కుతోంది. గతంలో ఇదే నిర్మాణ సంస్థ త్రివిక్రమ్‌కు ఓ సినిమా కోసం అడ్వాన్స్‌ ఇచ్చింది. అయితే ఆ సినిమా తెరకెక్కే క్రమంలో ఆగిపోయింది. దీంతో మొత్తం డబ్బును అర్జెంట్‌గా వెనక్కిచ్చేయమని ఆ నిర్మాతలు అడిగారని టాక్‌.

దానికి అప్పుడు త్రివిక్రమ్‌ బాగా హర్ట్‌ అయ్యారని, అడిగే విధానం ఆయన మనసును నొప్పించిందని సమాచారం. దీంతోనే ఈ ఈవెంట్‌కు రాలేదు అని అంటున్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌.. మహేష్‌బాబు సినిమా కోసం దుబాయిలో ఉన్నారు. అందుకే రాలేదు అని కొంతమంది అనొచ్చు.. అయితే పవన్‌ సినిమా అంటే ఆయన ఒక రోజు వచ్చి వెళ్లొచ్చు కూడా. కానీ రాలేదు అంటే కారణం అదే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #trivikram
  • #Ustaad Bhagat Singh

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

8 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

8 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

10 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

15 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

9 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

1 day ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

2 days ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version