Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

  • January 19, 2026 / 11:07 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రచారం రెండు రకాలుగా జరిగింది మీరు గమనించారా. సినిమా విడుదలైనంతవరకు ఒకలా సాగితే.. సినిమా విడుదలై మంచి విజయం అందుకోగానే మరోసారి జరిగింది. తొలి ఫేజ్‌లో లేనిది, రెండో ఫేజ్‌లో ఉన్నది ఏంటీ అని చూస్తే.. త్రివిక్రమ్‌ ప్రస్తావన అని తెలిసిపోతుంది. కావాలంటే మీరే చూడండి. ‘అనగనగా ఒక రాజు’ సినిమా విజయం సాధించిన తర్వాత టీమ్‌కి త్రివిక్రమ్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. సినిమా టీమ్‌ను ఆయన తెగ మెచ్చేసుకున్నారు కూడా.

Trivikram

ఈ క్రమంలో గతంలో నిర్మాత నాగవంశీ చెప్పిన కొన్ని విషయాలు వైరల్‌ అయ్యాయి కూడా. తమ సినిమాల కథ జడ్జిమెంట్‌ విషయంలో త్రివిక్రమ్‌ పక్కాగా ఉంటారని.. అదే తమ విజయ రహస్యం అని కూడా టీమ్‌ చెప్పేది. అందుకు తగ్గట్టుగానే సితార సినిమాల విజయాలు, ఆ తర్వాత త్రివిక్రమ్‌ మెచ్చుకోలు మనం చూశాం. అయితే నాగవంశీ నిర్మించిన సినిమాల ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా తర్వాత ఎక్కడా త్రివిక్రమ్‌ ప్రస్తావన రాలేదు. ఆయన సినిమా గురించి ఏమన్నారు, ఏం చేశారు అనేది ఎప్పుడూ రాలేదు.

ఇక్కడే ‘డీజే టిల్లు’ సినిమా సమయంలో ఆ సినిమాకు అన్నీ తానై పని చేసిన సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. సినిమా టైటిల్‌ బాలేదని చెప్పిన త్రివిక్రమ్‌ కొన్ని సూచనలు కూడా చేశారని చెప్పారు. అయితే సితార బ్యానర్‌ నుండి రీసెంట్‌గా వచ్చిన ‘కింగ్డమ్‌’, ‘మాస్‌ జాతర’ సినిమాల కథల విషయంలో త్రివిక్రమ్‌ సలహాలు తీసుకోలేదా? లేక ఆయన చెప్పినా అవి వర్కవుట్‌ కాలేదా? అనేది నాగవంశీనే చెప్పాలి.

సితార సినిమాల విషయంలో త్రివిక్రమ్‌ ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా? ఆ సినిమాలను తెరకెక్కించే బ్యానర్లలో ఒకటైన ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ త్రివిక్రమ్‌ భార్య సౌజన్యకి చెందినదే అనే విషయం తెలిసిందే.

వాట్‌ ఏ ట్విస్ట్‌.. ఓవర్‌నైట్‌లో మెయిన్‌ యాక్టర్‌ అయిపోయిన నార్మల్‌ యాక్టర్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga Oka Raju
  • #Naga Vamsi
  • #trivikram

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

3 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

13 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

23 hours ago

latest news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

4 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

6 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

1 day ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version