Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ రచనలో – అద్భుతమైన పాత్రలు

త్రివిక్రమ్ రచనలో – అద్భుతమైన పాత్రలు

  • April 1, 2016 / 09:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ రచనలో – అద్భుతమైన పాత్రలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన కాలం నుంచి జాలు వారిన డైలాగ్స్, ఇక ఆయన రాసిన పాత్రలు. అసలైతే త్రివిక్రమ్ సినిమాలో హీరో కన్నా, పాత్రల కన్నా, ఆయన మాటలే ఎక్కువగా మాట్లాడతాయి. కధా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన త్రివిక్రమ్ దర్శకుడుగా సైతం కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. ఇక అందులో బ్లాక్ బష్టర్ హిట్స్ చాలానే ఉన్నాయి. అలాంటి త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన కొన్ని అద్భుతమైన, మరువలేని పాత్రలు కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

‘బంకు’ – ‘మన్మధుడు’లో సునీల్ పాత్రManmadhudu,Manmadhudu Movie,Trivikram,Sunil

నాన్నా నేను బంకు…పెళ్లి కూతురు జంపు అంటూ గోదావరి జిల్లాల్ల వెటకారాన్ని మొత్తం సునీల్ రూపంలో సంధించాడు మన మాటల మాంత్రీకుడు.

‘పండు’ – ‘నువ్వే నువ్వే’ లో సునీల్ పాత్రNuvve Nuvve Movie

నాలాంటి ఒక్కాన్ని కనడానికే చిరాగ్గా ఉంటుంది అలాంటి ఇద్దరిని ఎవరైనా కంట్టార్రా అంటూ నవ్వించే పాత్ర ఇది..ప్రతీ ఒక్కరికీ పండు లాంటి స్నేహితుడు ఉంటాడు. ఒకవేళ లేకపోయినా, ఈ పాత్ర చూసిన తరువాత ఉంటే బావుంటుంది అని అనిపిస్తుంది.

‘సుజాత’ – నువ్వు నాకు నచ్చవ్ లో సుహాసిని పాత్రNuvvu Naaku Nachav

తెలుగు ఆడపిల్లల నిస్సహయ జీవితానికి నిదర్శనం ఈ పాత్ర. తన మేనకోడాలి దుస్థితిని చూసి నిస్సహాయంగా ఏమీ చెయ్యలేక హీరోని నిలదీసే పాత్ర.

బుజ్జి – ‘అతడు’ లో బ్రహ్మాజీ పాత్ర ,Brahmaji

“రేయ్ మా బావను కొట్టడం కాదు బుజ్జిని కొట్టు, నేనే నాగసముద్రం బుజ్జి” అంటూ పల్లెటూరిలోనే అమాయకత్వాన్ని, అదే క్రమంలో అంతులేని అహన్ని సైతం చూపించే పాత్ర.

‘దామోదర్ రెడ్డి’ – ముకేశ్ రుషిJalsa,Jalsa Movie,Mukesh Rushi

పెద్దరాయుడుగా మారిన ఫ్యాక్‌షన్ లీడర్ ఇలానే ఉంటాడేమొ. తన సీమ పోరుషాన్ని చూపించే క్రమంలో ‘నాకు డబ్బు అంటే అవసరం అప్పా, ఇష్టం కాదు’ అంటూ ఆ మాటలోని గాంభీర్యాన్ని చూపించే పాత్ర.

‘లవంగం’ – మన్మధుడు లో బ్రహ్మీ పాత్ర.Manmadhudu,Manmadhudu Movie

‘తెలివిగల వాడిలాగా నటించే అమాయకపు పాత్ర’. తన లవ్ స్టోరీ గురించి చెప్పే క్రమంలో ‘ముందు తాను నన్ను ప్రేమించింది, ఆతరువాత నేను ఆమెను ప్రేమించాల్సి వచ్చింది’ అంటూ తన అమాయకత్వాన్ని అతితెలివిగా తెలియజేసే పాత్ర ఇది.

ధనుష్ కోటి – ‘జైచిరంజీవ’లో సునీల్ పాత్రJai Chiranjeeva,Sunil,Trivikram

అమాయకత్వానికి అర్ధం ఏంటి అంటే ఈ పాత్ర చూపించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అమాయకత్వానికి 90 కేజీల కార్బన్ కాపీ ఈ పాత్ర.

‘విశ్వనాధ్’ – నువ్వే నువ్వే లో తండ్రి పాత్రNuvve Nuvve,Trivikram,Prakash Raj

తన కన్న కూతురుకే అన్నీ తానే అనుకునే పాత్ర. తాను ప్రేమించే అంతగా కూతుర్ని ఇంక ఎవ్వరూ ప్రేమించలేరు…ప్రేమించకూడదు అనే స్వార్ధంతో కూడిన ప్రేమ కలిగిన పాత్ర.

‘బిట్టు’ – ‘జులాయి’లో సోనూ సూద్ పాత్రJulayi,Trivikram Movies

అహంకారానికి ఆరడుగుల ప్రతిరూపం ఈ పాత్ర. ‘మనకు వచ్చిన పని ఫ్రీగా చెయ్యకూడదు, రానిపని ట్రై చెయ్యకూడదు’ అంటూ తనలోని పొగారుణి బయట పెట్టే పాత్ర.

దేవరాజ్ నాయుడు – ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో ఉపెంధ్ర పాత్రSon of Satyamurthy

మనిషి రూపంలో ఉన్న మృగం ఈ పాత్ర. మృగం ముసుగులో ఉన్న మంచితనం ఈ పాత్ర.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #trivikram
  • #Trivikram Dialouges
  • #Trivikram movies
  • #Trivikram Punch Dialouges

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

3 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version