Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ప్లాన్ మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాన్ మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

  • August 21, 2018 / 07:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్లాన్ మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. తొందరగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసి సాంగ్స్ షూటింగ్ కోసం లండన్‌ కి వెళ్లాలని త్రివిక్రమ్ అనుకున్నారు. అక్కడ అందమైన ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ టాకీ పార్టీ ఇంకా కంప్లీట్ కాలేదంటా.

ఎంత గ్యాప్ తీసుకోకుండా కష్టపడినప్పటికీ ఇంకా కొన్ని సీన్లు బ్యాలన్స్ ఉందంట. అందుకే హడావుడిగా కంప్లీట్ చేయడం కన్నా.. బాగా వచ్చే వరకు షూట్ చేయాలనీ త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. లండన్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారని తెలిసింది. మహాబలేశ్వరంగానీ, కొచ్చిలో గానీ ఓ పాట తీసి, మరొకటి సెట్ సాంగ్‌గా మార్చేద్దామని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కేరళ(కొచ్చి)లో వాతావరణం బాగోలేదు. సో మహాబలేశ్వరంలోనే పాట తీసే అవకాశం ఉంది. ఎలాగైనా అక్టోబర్ 11 న సినిమాని థియేటర్లోకి తీసుకురావాలని త్రివిక్రమ్ టీమ్ శ్రమిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Aravinda Sametha Veera Raghava Teaser
  • #NTR
  • #trivikram

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

56 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

2 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

13 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

14 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

16 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version