Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Sai Tej: పవన్‌ – సాయితేజ్‌ సినిమా టైటిల్‌.. త్రివిక్రమ్‌ ఏం చేశారో?

Pawan Kalyan, Sai Tej: పవన్‌ – సాయితేజ్‌ సినిమా టైటిల్‌.. త్రివిక్రమ్‌ ఏం చేశారో?

  • April 3, 2023 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Sai Tej: పవన్‌ – సాయితేజ్‌ సినిమా టైటిల్‌.. త్రివిక్రమ్‌ ఏం చేశారో?

సినిమా టైటిల్‌.. సినిమా పేరు.. ఇప్పుడు త్రివిక్రమ్‌ చుట్టూ ఈ మాటలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు చెందిన రెండు సినిమాకు నామకరణం చేయాల్సి ఉంది. అందులో ఒకటి పవన్‌ కల్యాణ్‌ అయితే, రెండోది మహేష్‌బాబు సినిమా. వపన్‌ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు – స్క్రీన్‌ప్లే ఇస్తుండగా.. మహేష్‌ సినిమాకు ఆయనే కెప్టెన్‌ అనే విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ లైన్‌లో ఉంది. తొలుత పవన్‌ కల్యాణ్‌ సినిమా టైటిల్‌ను ఓకే చేయాల్సి ఉంది అంటున్నారు.

సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జులై ఆఖరున రిలీజ్‌ చేస్తామని టీమ్‌ చెప్పేసింది. దీంతో ఈ సినిమా ప్రచారం స్పీడ్‌ పెంచాలి. అందుకే టైటిల్‌తో ప్రమోషన్‌ కిక్‌స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ టైటిల్‌ ఫైనలైజ్‌ చేసే పని త్రివిక్రమ్‌ చేతిలో ఉందట. దీని కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో ఆయన మార్కు తప్పక ఉంటుంది అని చెప్పొచ్చు. మామూలుగా త్రివిక్రమ్‌ సినిమాలకు ‘అ/ఆ’ సెంటిమెంట్‌ తప్పకుండా ఉంటుంది.

అలాగే ఈ సినిమాకు అదే పని చేస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే ఈ సినిమాలో పవన్‌ ‘నేను కాలాన్ని’ అంటూ ఉంటారట. మరి అదే టైటిల్‌గా పెడతారా అనేది చూడాలి. అయితే గతంలో ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్‌ పెడతారు అని టాక్‌ వచ్చింది. అయితే ఆ టైటిల్‌ ఇప్పటికే వేరొకరు రిజిస్టర్‌ చేయించారు. దీంతో వేరే టైటిల్‌ చూస్తున్నారట. దీనికి సంబంధించి త్వరగా క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంది.

ఎందుకంటే ఈ నెల 8న సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేస్తారు అని టాక్‌. ఆ రోజు పవన్‌(Pawan Kalyan) తనయుడు అకీరా నందన్‌ జన్మదినం సందర్భంగా ఈ అనౌన్స్‌మెంట్ అంటున్నారు. ఆ రోజు టైటిల్‌తోపాటు ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ కూడా వస్తాయి అంటున్నారు. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వినోదాయ చిత్తాం’ సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్కడ దర్శకత్వం వహిస్తూ నటించిన సుమద్రఖనినే ఇక్కడా కెప్టెన్‌.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ketika Sharam
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Trivikram Srinivas

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

17 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

17 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

17 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

18 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version