Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘ఓజీ’ స్టైల్‌లో ‘గుంటూరు కారం’… ఇదే అందరూ ఫాలో అయితే ఇక అయినట్లే!

Guntur Kaaram: ‘ఓజీ’ స్టైల్‌లో ‘గుంటూరు కారం’… ఇదే అందరూ ఫాలో అయితే ఇక అయినట్లే!

  • July 27, 2023 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘ఓజీ’ స్టైల్‌లో ‘గుంటూరు కారం’… ఇదే అందరూ ఫాలో అయితే ఇక అయినట్లే!

ఏంటీ.. హీరో లేకుండా సినిమా షూటింగా? టైటిల్‌ చూసి ఈ మాట అడుగుదాం అనుకుంటున్నారా? అలా తెరకెక్కుతున్న ఓ సినిమా రిఫరెన్స్‌ చూసి కూడా అడుగుతున్నారు అంటే.. కచ్చితంగా ఈ వార్త మీ కోసమే. అంతేకాదు తెలిసినవాళ్లకు ఇదే కోవలోకి మరో వార్త వస్తోంది అని చెబుతున్నాం కాబట్టి.. అందరికీ ఈ వార్త అని చెప్పాలి. సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘ఓజీ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే స్టైల్‌లో ‘గుంటూరు కారం’ తెరకెక్కిస్తారు అని అంటున్నారు.

‘ఓజీ’ సినిమా ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకుందని ఇటీవల టీమ్‌ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో అంత త్వరగా ఎలా సాధ్యం అనే ప్రశ్న వినిపించింది. దానికి సమాధానం.. పవన్‌ ప్రత్యక్షంగా అవసరం లేని సన్నివేశాలను డూప్‌లతో తెరకెక్కిస్తున్నారని ఓ టాక్‌ నడుస్తోంది అని చెప్పాలి. సినిమా సన్నిహిత వర్గాల నుండి ఈ మేరకు సమాచారం వస్తోంది. గతంలో యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ను పెట్టిన చేసేవారు. రిస్కీ షాట్ల విషయంలోనే ఈ పని చేసేవారు. అయితే ఇప్పుడు కొన్ని సాధారణ సన్నివేశాలు కూడా అలాగే అవుతున్నాయట.

ఇప్పుడు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా విషయంలోనూ త్రివిక్రమ్‌ ఇదే స్టైల్‌ను ఫాలో అవుతారని ఓ టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతోంది. కొన్ని రోజులు త్రివిక్రమ్‌ కోసం, మరికొన్ని రోజులు కథలు మార్పులు కోసం, ఇంకొన్ని రోజులు మహేష్‌ కోసం వాయిదాలు పడుతూ ఉంది. తాజాగా మరోసారి మహేష్‌ విదేశీ పర్యటనకు వెళ్లడంతో మరోసారి వాయిదా పడింది. అయితే మహేష్‌ వచ్చేలోపు కొన్ని డూప్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారు అని తాజాగా సమాచారం వస్తోంది.

ఇలాంటి విషయాల్లో కన్‌ఫర్మేషన్‌, అనౌన్స్‌మెంట్‌లు ఉండవు కాబట్టి.. రావు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఏడాదిన్నర క్రితం మొదలైంది. ఇంకా షూటింగ్‌ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. గుంటూరు – విజయవాడ పరిసర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటుంది అని అంటున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #trivikram

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

7 mins ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

29 mins ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

20 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

20 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version