Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Trivikram: సినిమాల్లోకి త్రివిక్రమ్ తనయుడు.. ఆ దర్శకుడి దగ్గర ఇప్పటికే..

Trivikram: సినిమాల్లోకి త్రివిక్రమ్ తనయుడు.. ఆ దర్శకుడి దగ్గర ఇప్పటికే..

  • June 19, 2024 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: సినిమాల్లోకి త్రివిక్రమ్ తనయుడు.. ఆ దర్శకుడి దగ్గర ఇప్పటికే..

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) తనయుడు ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబం మొత్తం వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తున్న వీడియోలు, ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన పెద్ద కుమారుడు రిషి ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. చూడటానికి అచ్చం హీరోలా ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. కుర్రాడు కూడా అలానే ఉన్నాడులెండి.

అయితే, ఆయన తండ్రిలా దర్శకత్వం వైపు వస్తున్నారు అని టాక్‌. అవును ఇప్పటికే రిషి డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరిపోయారట. అయితే అది తండ్రి త్రివిక్రమ్‌ దగ్గర కాదు, ఓ యంగ్‌ డైరక్టర్‌ దగ్గరట. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రిషి పనిచేస్తున్నాడట. గౌతమ్ తిన్ననూరికి రిషి అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ఎక్కడా అధికారిక సమాచారం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

అయితే రిషి ఇలానే దర్శకత్వ విభాగంలోనే ఉంటాడా? లేక హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్‌ హీరోలు తొలినాళ్లలో ఇలా దర్శకత్వ విభాగంతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమా గురించి చాలా విషయాలు తెలసుకోవాలంటే దర్శకత్వ విభాగమే మంచిది అనే చర్చ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉంది కూడా. చూడాలి మరి రిషి మనసులో, త్రివిక్రమ్‌ మైండ్‌లో ఏముందో?

అన్నట్లు, గౌతమ్‌ తిన్ననూరి – విజయ్‌ ప్రాజెక్ట్‌ అంటే త్రివిక్రమ్‌ సొంత సినిమానే. కాబట్టి సొంత ప్రాజెక్ట్‌తోనే తనయుడి డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ ఎంట్రీ కూడా జరుగుతోంది అన్నమాట. ఇక త్రివిక్రమ్ సినిమాల సంగతి చూస్తే.. అల్లు అర్జున్‌తో నెక్స్ట్ సినిమా ఉంటుంది. ఇప్పటికే అనౌన్స్‌ అయిన ఈ సినిమా పట్టాలెక్కాలంటే ఇంకా చాలా సమయం పడుతుందట. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Tinnanuri
  • #Rishi
  • #trivikram
  • #Vijay Devarakonda

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version