Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OG Movie: ఓజీ ట్రోల్స్ పై థమన్ స్పందిస్తారా.. మళ్లీ అదే తప్పు చేశారంటూ?

OG Movie: ఓజీ ట్రోల్స్ పై థమన్ స్పందిస్తారా.. మళ్లీ అదే తప్పు చేశారంటూ?

  • September 4, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఓజీ ట్రోల్స్ పై థమన్ స్పందిస్తారా.. మళ్లీ అదే తప్పు చేశారంటూ?

పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ మూవీ గ్లింప్స్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఓజీ మూవీ గ్లింప్స్ కు 21 మిలియన్ల వ్యూస్ రాగా ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఓజీ గ్లింప్స్ కు థమన్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎంపై పాజిటివ్ కామెంట్లు వినిపించాయి. థమన్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అయితే ఓజీ (OG Movie) గ్లింప్స్ బీజీఎం కాపీ అంటూ సాక్ష్యాలతో సహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోసారి నెటిజన్లు థమన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం గమనార్హం. కొంతమంది నెటిజన్లు థమన్ ఇప్పటికైనా మారరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో థమన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. స్ప్లాషర్ అనే బిట్ నుంచి థమన్ కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయారు.

కాపీ విమర్శల వల్ల థమన్ కు కొత్త సినిమాల ఆఫర్లు రావడం కష్టమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థమన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు కాగా ఆయనపై ఇలాంటి విమర్శలు రావడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతుండటం గమనార్హం.

ప్రస్తుతం థమన్ చేతినిండా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. ఇతర భాషల్లో కూడా థమన్ కు ఆఫర్లు వస్తుండగా ఆ ఆఫర్లను థమన్ సద్వినియోగం చేయాల్సి ఉంది. థమన్ ప్రస్తుతం పని చేస్తున్న సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది. కొన్ని నెలల గ్యాప్ లో థమన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth
  • #Thaman.S

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

11 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

11 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

2 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

2 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

17 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

18 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version