Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్‌దీప్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్‌దీప్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

  • December 12, 2022 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్‌దీప్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన అమర్ దీప్ చౌదరి ‘జానకి కలగనలేదు’ సీరియల్లో నటిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఓ డబ్బింగ్ సీరియల్ కు రీమేక్ గా ఈ సీరియల్ రూపొందింది.గతంలో ‘ఈతరం ఇల్లాలు’ పేరుతో స్టార్ మా లోనే ఓ సీరియల్ ప్రసారమయ్యేది. దానినే మళ్ళీ తెలుగు నేటివిటీకి తగినట్టు ‘జానకి కలగనలేదు’ గా రీమేక్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి ఈ సీరియల్ లో నటిస్తుంది కాబట్టి మొదటి నుండి ఈ సీరియల్ పై క్రేజ్ నెలకొంది.

అమర్‌దీప్‌ పాత్ర ఈ సీరియల్ లో హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక అమర్ దీప్ కు ఈ మధ్యనే ‘ కోయిలమ్మ’ ఫేమ్ తేజస్విని గౌడ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి డేట్ దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు కూడా ఘనంగా నివహిస్తున్నారు కుటుంబ సభ్యులు. మరోపక్క తేజస్విని గౌడ.. తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అమర్ దీప్ ను కూడా కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకును చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమర్ దీప్ ను అభినందించేవారు.. అలాగే అతని ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amardeep Chowdary
  • #Amardeep
  • #Amardeep Chowdary
  • #Tejaswini
  • #Tejaswini Gowda

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

18 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

19 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

22 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

21 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

22 hours ago
‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

23 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

2 days ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version