Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

  • April 25, 2025 / 09:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  (Puri Jagannadh) గత కొన్ని సినిమాలతో గట్టి ఎదురుదెబ్బలు తిన్నా… తన స్పీడ్‌ మానలేదు. లైగర్(Liger) , ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  సినిమాలు డిజాస్టర్ అవ్వడం పూరి కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చినప్పటికీ, ఆయన మాత్రం తన స్టైల్ మార్చకుండా కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈసారి పూరి కలయికలో చేరుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఇది విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో ఆసక్తి ఎక్కువైంది.

Puri Jagannadh, Vijay Sethupathi:

The story behind Vijay Sethupathi, Puri Jagannadh movie

ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కథలో ఓ వింతదనం, నటీనటుల ఎంపికలో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ సేతుపతికి జోడీగా రాధిక ఆప్టే  (Radhika Apte) నటించనుండగా, టబు  (Tabu)  ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరగా, రెగ్యులర్ షూట్‌ మే మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం. పూరి స్పీడ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

రెండు షెడ్యూల్స్‌ వేసుకొని నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా సమర్థవంతంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గతంలో మహేష్ బాబు (Mahesh Babu) బిజినెస్ మేన్ వంటి చిత్రాలను తక్కువ సమయంలోనే పూర్తి చేసి రికార్డులు నెలకొల్పిన పూరి స్పీడ్ మళ్లీ కనిపించనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో విజయ్ సేతుపతి కూడా ఇప్పుడు సౌత్‌లో క్రేజ్ ఉన్న యాక్టర్. ఆయన తక్కువ బడ్జెట్ సినిమాలతో హిట్‌లు సాధించడంలో మాస్టర్.

Radhika apte almost fixed for Vijay Sethupathi, Puri Jagannadh film

ఈసారి పూరితో కలిసి నటిస్తుండడంతో రెండు ఇండస్ట్రీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సో, కంటెంట్‌ క్యాచ్ అయితే.. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ట్రెండ్‌ మారినప్పటికీ, పూరి జగన్నాథ్‌కు ఇంకా తన ఫాలోయింగ్ ఉందని ఈ ప్రాజెక్ట్ చాటుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Radhika Apte
  • #Tabu
  • #Vijay Sethupathi

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

22 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version