Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కి సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయా?

Kalki 2898 AD: కల్కి సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయా?

  • July 14, 2024 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కి సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas)  క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  మూవీ 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద కల్కి మూవీ హవా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ కర్ణుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ సినిమా నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి (Baahubali) రికార్డ్ ను బ్రద్దలుగొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా 17 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది. మరోవైపు సౌత్ హీరోలలో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రెండుసార్లు సాధించిన తొలి హీరోగా ప్రభాస్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

గతంలో బాహుబలి2 (Baahubali 2) సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. బాహుబలి2 మూవీ 10 రోజుల్లో 1000 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేయగా కల్కి 2898 ఏడీ సినిమా మాత్రం 1000 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేయడానికి 15 రోజుల సమయం పట్టింది. కల్కి ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో కల్కి సీక్వెల్ ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

కల్కి సీక్వెల్ ప్రభాస్ కు కచ్చితంగా మెమొరబుల్ మూవీ అవుతుందని ఇందులో ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంచనాలకు మించి పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకుంటూ ప్రభాస్ కెరీర్ పరంగా అదరగొడుతున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubaali
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

35 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version