Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నుండి రెండు అప్‌డేట్స్‌!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నుండి రెండు అప్‌డేట్స్‌!

  • February 7, 2022 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నుండి రెండు అప్‌డేట్స్‌!

కరోనా పరిస్థితులు నెమ్మదిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్‌ల హడావుడి మరింత వేగం అందుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటికే కొన్ని షూటింగ్‌లు జరుగుతున్నా, ఇప్పుడు వాటి వేగం పుంజుకుంటుందని టాక్‌. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌లు వచ్చాయి. ఒకటి కాదు, ఏకంగా రెండు వార్తలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం… పవన్‌ సెట్స్‌ మీదకు అతి త్వరలో వచ్చేస్తున్నారట.

Click Here To Watch

కొత్త సంవత్సరంతో పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారని గతంలో వార్తలొచ్చాయి. కానీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఇటీవల దర్శకుడు క్రిష్‌ బృందం పవన్‌ను కలసి షూటింగ్‌ షెడ్యూల్‌ గురించి చర్చించిందట. త్వరలో సినిమా మొదలుపెట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే పవన్‌… ‘హరి హర..’కి 30 రోజుల డేట్స్‌ ఇచ్చారు.

అంతేకాదు ఈ సినిమాను తమిళంలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారట. తమిళ మాటల రచయిత మదన్‌ కార్కీ ఇటీవల పవన్‌ను కలిశారు. క్రిష్‌ టీమ్‌తో ఆయన కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్‌ జులపాల జుట్టుతో కనిపిస్తాడు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రచార చిత్రాల్లో మనం ఆ జుట్టును చూశాం. ఇప్పుడు ఆ పాత్ర కోసమే పవన్‌ మళ్లీ జుట్టుకు పెంచుతున్నారు. ఇటీవల పవన్‌ ముచ్చింతల్‌ వెళ్లినప్పుడు మళ్లీ పొడవాటి జుట్టుతో కనిపించాడు.

దీంతో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా గురించి కూడా అప్‌డేట్‌ వచ్చింది. ‘‘సినిమాలో టైమింగ్‌ ఎంత ముఖ్యమో.. సినిమాకూ టైమింగ్‌ అంతే ముఖ్యమని నేను నమ్ముతా. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు మీతో పంచుకుంటా. మీ సపోర్ట్‌, ఓపికకు ధన్యవాదాలు’’ అంటూ హరీష్‌ శంకర్‌ నిన్న ఓ వాయిస్‌ ట్వీట్‌ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. సో ఈ వివరాలు అభిమానులకు పండగే. ఇంకొన్ని వివరాలు తెలిస్తే ఇంకా సూపర్‌.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Bheemla Nayak
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

16 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

17 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

18 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version