అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు.. కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ క్షణంలో కలిసిపోయే అనుబంధం వీరిది. సొంత అక్కా, అన్నలతో పాటు కజిన్ సిస్టర్స్, బ్రదర్స్ తో కూడా చాలామంది ఎంతో క్లోజ్ గా ఉంటారు. వీరి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి.. ఇబ్బందుల్లో ఉంటే పరిష్కారాలు దొరుకుతుంటాయి. అవి ఏమిటో వివరించడానికి మహాతల్లి “టైప్స్ ఆఫ్ కజిన్స్” అనే వీడియోతో ఈ వారం మనముందుకు వచ్చేసింది.
ఉగాదికి కామెడీ విందు పెట్టేసింది. అంతేకాదు పండుగ స్పెషల్ గా కాటమరాయుడు తమ్ముళ్లయిన ఆలీ, శివబాలాజీలను ఈ వీడియోలో తీసుకొచ్చింది. ఇక జాను అలీ, శివబాలాజీ, ఇతర కజిన్స్ చేసే హంగామాని మీరు మిస్ కాకండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.