Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

  • August 21, 2025 / 01:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

ఉదయ భాను పరిచయం అవసరం లేని పేరు. యాంకర్స్ లో ఫస్ట్ స్టార్ అంటే ఈమె పేరే చెబుతారు. ఒకప్పటి యూత్ ను, మాస్ ఆడియన్స్ ను తన మార్క్ యాంకరింగ్ తో విశేషంగా ఆకట్టుకున్న ఈమె తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు. స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించారు. అయితే ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాక్ ఇచ్చింది.

Udaya Bhanu

ఉదయభాను మాట్లాడుతూ.. “శేఖర్ కమ్ముల గారు ‘లీడర్’ లో స్పెషల్ సాంగ్ చేయించిన తర్వాత త్రివిక్రమ్ గారు ‘జులాయి’ లో టైటిల్ సాంగ్ కి తీసుకున్నారు. తర్వాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం కూడా నన్ను అడిగారు. అంత పెద్ద స్టార్ సినిమాలో సాంగ్ కోసం అడిగినప్పుడు నాకు ఆనందంగా అనిపించింది. కానీ పార్టీ సాంగ్ అంటున్నారు.. నాతో పాటు ఇంకొంతమంది హీరోయిన్స్ ఉంటారు అన్నప్పుడు ..మనం అంత హైలెట్ అవ్వమేమో అనిపించింది.

udaya-bhanu-rejected-pawan-kalyan-movie

దీంతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాను. ‘అత్తారింటికి దారేది’ మాత్రమే కాదు నేను స్టార్ యాంకర్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు చాలా హిట్ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అవి నేను రిజెక్ట్ చేసుకున్న చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక యాంకరింగ్ పరంగా చూసుకుంటే కొంతమంది కావాలనే నన్ను పెట్టారు. కొందరు యాంకర్లు ఒక సిండికేట్ గా ఫామ్ నా లాంటి వాళ్లకి ఛాన్సులు లేకుండా చేస్తున్నారు. కొన్ని ఈవెంట్లకి నన్ను సంప్రదించిన తర్వాత నేను రెడీ అయ్యి కూర్చుంటే చివరి నిమిషంలో నన్ను తప్పించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి” అంటూ తన చేదు జ్ఞాపకాలు చెప్పుకొచ్చింది.

రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anchor udaya bhanu
  • #pawan kalyan
  • #star anchor udaya bhanu
  • #Udaya bhanu

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

7 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

8 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

8 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

10 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

10 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

8 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

9 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

10 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

11 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version