Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

  • July 12, 2025 / 05:52 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

తెలుగులో స్టార్‌ యాంకర్‌ అనే బిరుదును ఎక్కువ కాలం దక్కించుకున్న అతి కొద్దిమంది యాంకర్లలో ఉదయభాను ఒకరు. కొన్నేళ్లపాటు ఆమె స్టార్‌గా వెలుగొందింది. అయితే మధ్యలో వివిధ కారణాల వల్ల ఆమె కామ్‌ అయిపోయింది. తొలుత ఈవెంట్లు ఆగిపోయాయి, ఆ తర్వాత షోస్‌ ఆగిపోయాయి. ఇప్పుడు చేస్తున్నా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటున్నాయి. ఏమైంది, ఎందుకు ఉదయభాను యాంకర్‌గా కనిపించడం లేదు అనే చర్చ గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఆమెకు అవకాశాలు లేవా? రానివ్వడం లేదా అనే డౌట్స్‌ కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఉదయభాను ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Udaya Bhanu

‘ఢీ’, ‘జాణవులే నెరజాణవులే’, ‘పిల్లలు పిడుగులు’, ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’, ‘రేలారే రే రేలా’, ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింబకా’.. ఇలా చాలా షోస్‌ చేసిన ఉదయభాను.. సినిమాల ఈవెంట్ల హోస్టింగ్‌కి ఫస్ట్‌ ఆప్షన్‌గా ఉండేది. అయితే ఇప్పుడు కాదు. అయితే ఆమె ఇటీవల ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హోస్ట్‌చేసింది. ఆ స్టేజీ మీదనే ‘మళ్లీ నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదు. ఇక్కడో పెద్ద సిండికేట్ ఏర్పడిపోయింది’’ అని కామెంట్స్‌ చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?
  • 4 Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

ఆ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన ప్రముఖ యువ దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ ఉదయభాను చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అన్నారు. దానికి ఆమె రియాక్ట్‌ అవుతూ ఇదొక్కటే చేశానండీ.. మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ.. చేసేరోజుకి ఈవెంట్ ఉండదు. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఈ ఈవెంట్‌ చేయగలిగాను అని అంది ఉదయభాను. ఈ మాటల్లో ఆమె అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

ఆ తర్వాత రచయిత బీవీఎస్‌ రవి మాట్లాడుతూ ఉదయభాను మైక్ పట్టుకుంటే ‘ఒక నారి వంద తుపాకుల’ టైప్ అని అన్నారు. ఆ మాటలకు ఉదయభాను రియాక్ట్ అవుతూ ‘నాకు చాలా బుల్లెట్లు తగిలాయి.. అది ఎవరికీ తెలియదు’ అని నవ్వేసింది. మరి ఆ సిండికేట్ ఏంటి? అందులో సభ్యులెవరు అనేది ఆమెనే చెబితే బాగుండేది. చూద్దాం ఆమె చాలా స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌ ఏ ఇంటర్వ్యూలోనో, షోలోనే చెప్పేసే అవకాశం ఉంది.

పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Udaya bhanu

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

4 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

4 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

21 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

22 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version