Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Udaya Bhanu: బిగ్ బాస్ అయినా ఉదయభానుకి కలిసొస్తుందా?

Udaya Bhanu: బిగ్ బాస్ అయినా ఉదయభానుకి కలిసొస్తుందా?

  • April 29, 2023 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: బిగ్ బాస్ అయినా ఉదయభానుకి కలిసొస్తుందా?

యాంకర్ ఉదయభాను.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులు ఈమె గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ‘వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చేయరా డింభకా’ ‘జాణవులే నెరజాణవులే’ వంటి షోలతో ఈమె స్టార్ యాంకర్ గా ఎదిగింది. యాంకర్లు గ్లామర్ షో కూడా చేయగలరు అని చాటి చెప్పింది ఈమెనే..! అంతేకాదు యాంకర్లలో ఎక్కువ పారితోషికం అందుకున్న యాంకర్ గా చరిత్ర సృష్టించింది. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న ఉదయభాను.. సినిమాల్లో కూడా బిజీ అవుతుంది అని అంతా అనుకున్నారు.

కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల (Udaya Bhanu) ఆమె సినిమాల్లో నటించలేదు కదా.. త్వరగానే ఫేడౌట్ అయిపోయింది. కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను బుల్లితెర పై పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు మళ్ళీ కనిపించడం లేదు అనుకోండి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె ‘బిగ్ బాస్ 7’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట. గత 4 , 5 సీజన్ల నుండి ఈమెను సంప్రదిస్తున్నా.. కొన్ని కారణాల వల్ల ఈమె పాల్గొనలేకపోయిందట.

అయితే ఈ సీజన్ కు సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. పైగా పారితోషికం కూడా బాగానే ఆఫర్ చేశారట. ఈ రకంగా మళ్ళీ బుల్లితెర పై బిజీ అవ్వాలని ఉదయభాను భావిస్తుంది. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు బిజీ ఆర్టిస్ట్ లుగా మారిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి.మరి ఉదయభాను ఎంత వరకు రాణిస్తుందో చూడాలి..!

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Udaya Bhanu
  • #Anchor udaya bhanu
  • #Udaya bhanu

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

related news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

38 mins ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

9 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

20 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 days ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

2 days ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version