Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రానున్న ఆ హీరో ఎవరో తెలుసా?

అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రానున్న ఆ హీరో ఎవరో తెలుసా?

  • December 15, 2017 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రానున్న ఆ హీరో ఎవరో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. రేపు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం అనిరుద్ కంపోజ్ చేసిన పాటల్లో రెండింటిని రిలీజ్ చేశారు. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ క్రేజ్ నెలకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 19న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరపడానికి డిసైడ్ అయ్యారు. ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని ఈ వేడుకకు ఆహ్వానించగా అందుకు తారక్ ఓకే చెప్పినట్లు తెలిసింది.

కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రానున్న సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తొలి క్లాప్ కొట్టారు. అందుకే ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి తప్పకుండా వస్తారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. కుష్బూ కీలక రోల్ పోషిస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnathavasi Movie
  • #Anu Emmanuel
  • #keerthy suresh
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

trending news

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

10 mins ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

50 mins ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

2 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

4 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

9 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

21 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version