Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Surya Son of Krishnan: 15 ఏళ్ళ ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ గురించి ఆసక్తికర విషయాలు!

Surya Son of Krishnan: 15 ఏళ్ళ ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ గురించి ఆసక్తికర విషయాలు!

  • November 15, 2023 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surya Son of Krishnan: 15 ఏళ్ళ ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ గురించి ఆసక్తికర విషయాలు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా క్లాసిక్స్ గా నిలిచినవి ఉన్నాయి. అందులో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'(తమిళంలో వారనాం ఆయిరం) అనే మూవీ కూడా ఒకటి. ‘ఆస్కార్ ఫిలిం ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని వి.రవిచంద్రన్ నిర్మించగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయడం విశేషం. సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన.. హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2008 నవంబర్ 14 న రిలీజ్ అయ్యింది.

హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇప్పటికీ ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేసే బ్యాచ్ చాలా మందే ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ టైంలో ఈ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. తమిళంలో కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే 15 ఏళ్ళ తర్వాత అంటే 2023 ఆగస్టు 6న ఈ చిత్రం రీ రిలీజ్ అవ్వడం జరిగింది.

ఊహించని విధంగా మొదటి రిలీజ్ లో కంటే కూడా రెండో రిలీజ్ లో ఈ మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ లో అదీ తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.1 .4 కోట్ల షేర్ ని వసూల్ చేయగా .. సెకండ్ రిలీజ్ లో మాత్రం ఏకంగా రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టడం జరిగింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ‘ #15YearsForSuryaSoKrishnan ‘ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya
  • #Surya son of Krishnan Movie

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 hour ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

3 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version