Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Venkatesh: ‘రాజా’ పక్కన ఆ ఒక్క సినిమా తప్ప అన్నీ ఫ్లాపులే..!

Venkatesh: ‘రాజా’ పక్కన ఆ ఒక్క సినిమా తప్ప అన్నీ ఫ్లాపులే..!

  • October 9, 2021 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: ‘రాజా’  పక్కన ఆ ఒక్క సినిమా తప్ప అన్నీ ఫ్లాపులే..!

సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దానికి పోటీగా మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తూ వుంటాయి. కానీ , వాటిలో ఒక్కటి హిట్‌గా నిలిచి, మిగిలినవి వచ్చినట్లు కూడా తెలియకుండా థియేటర్ల నుంచి మాయమవుతూ వుంటాయి. అయితే అగ్ర కథానాయకుల సినిమాలు వచ్చినప్పుడు మాత్రం పోటీ తీవ్రంగా వుంటుంది. అలాంటప్పుడు కూడా ఒకటి రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణకు నోచుకుంటూ వుంటాయి. ఇలాంటి ఉదంతాలు తెలుగు చిత్ర సీమలో ఎన్నో వుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘రాజా’ సినిమా అప్పుడు జరిగింది.

ముప్పలనేని శివ దర్శకత్వంలో విక్టర్ వెంకటేష్- సౌందర్య నటించిన ‘రాజా’ 1999 మార్చి 18న విడుదలై రజతోత్సవం జరుపుకుంది. నటీనటుల ప్రతిభ, సౌందర్య గ్లామర్, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఈ సినిమాను విజయపథంలో నడిపించాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా తొలి వారం కోటి 89 లక్షల షేర్‌ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. అయితే రాజా చిత్రం విడుదల సమయంలోనే పలు సినిమాలు పోటీగా వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ జంటగా రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో వచ్చిన చిన్నిచిన్ని ఆశ.. సురేష్ వర్మ డైరెక్షన్‌లో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన ఇంగ్లీష్ పెళ్లాం, ఈస్ట్ గోదావరి మొగుడు…

తులసి కుమార్ డైరెక్షన్‌లో జెడి చక్రవర్తి, రాశి జంటగా నటించిన హరిశ్చంద్ర.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన చిత్రం యమజాతకుడు రోజుల గ్యాప్‌లో రిలీజైనా ఆశించిన మేర ఆడలేదు. కానీ ఒక్క సినిమా మాత్రం రాజా ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడింది. అదే కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ ప్రేమ హీరోయిన్‌గా వ‌చ్చిన ఈ చిత్రంతోనే దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. అద్భుతమైన గ్రాఫిక్స్, సంగీతం, సాంకేతిక విలువలతో నిర్మించిన దేవీ మంచి వసూళ్లు రాబట్టింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #raja
  • #Siva
  • #Soundrya
  • #Venkatesh

Also Read

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

related news

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

trending news

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

6 mins ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

15 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

1 hour ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

2 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version