Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

  • June 12, 2025 / 11:29 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

‘మనీ’ (Money) ఓ ట్రెండ్ సెట్టర్. ఈ మాట చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు.క్రైమ్ కామెడీ జోనర్ ను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఈ సినిమానే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. ‘రూత్‌లెస్ పీపుల్‌’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ‘మనీ’ని రూపొందించాడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) శిష్యుడు శివ నాగేశ్వరరావు.1993 వ సంవత్సరం జూన్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నేటితో ఈ సినిమా విడుదలై 32 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Money

ఇప్పటికీ ఈ సినిమాని జనాలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఈ సినిమా. ఈ మధ్య జనాలు ఎక్కువగా చెప్పుకునే ‘డార్క్ కామెడీ’ ఫ్లేవర్ ఇందులో ఎక్కువగానే ఉంటుంది. సినిమా సీరియస్ గానే సాగుతుంది.. పాత్రలు కూడా సీరియస్ గానే సాగుతాయి. కానీ కామెడీ జెనరేట్ అవుతుంది.. జనాలు నవ్వుతారు. అది ఈ సినిమా స్పెషాలిటీ. బ్రహ్మానందం,జెడి చక్రవర్తి, చిన్న వంటి వారు ఈ సినిమా తర్వాతే బాగా బిజీ అయ్యారు.

rgv about sp balasubramanyam3

ముఖ్యంగా బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ గురించి చెప్పాలి అంటే అప్పటి వరకు ఒక లెక్క.. దీని తర్వాత మరో లెక్క అని చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు బ్రహ్మానందం  (Brahmanandam) కామెడీ బాడీ మూమెంట్స్ తో ఉండేది. కానీ ‘మని’ (Money) లో సెటిల్డ్ గా ఉంటూనే కామెడీ పండించారు. అలాగే ఈ సినిమాలో జయసుధ -ప‌రేష్ రావ‌ల్ పాత్రలు గురించి చెప్పుకోవాలి. వాళ్ళ పాత్రలు కూడా చాలా కీలకం. ప‌రేష్ రావ‌ల్ కూడా సీరియస్ గానే కామెడీ పండించారు.

rgv about sp balasubramanyam2

ఈ పాత్ర గురించి ఓ సీక్రెట్ కూడా ఉంది. అదేంటంటే.. ముందుగా ప‌రేష్ రావ‌ల్ పాత్ర కోసం దివంగత స్టార్ సింగర్ ఎస్పీ బాలుని సంప్రదించారట. ఎస్పీబి ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ వ‌ర్మ ఈ చిత్రానికి దర్శకుడు కాదు.. శివ నాగేశ్వరరావు (Shiva Nageswara Rao) డైరెక్ట్ చేస్తున్నారు అని తెలిసి.. ‘నేను చేయను’ అని చెప్పి బాల సుబ్రహ్మణ్యం (Balasubrahmanyam)  తప్పుకున్నారట. ఆ తర్వాత ఇదే పాత్ర కోసం దర్శకరత్న దాసరిని కూడా సంప్రదించారట. ఆ టైంకి ఆయన బిజీగా ఉండటంతో చేయలేకపోయారు. దీంతో బాలీవుడ్ నుండి పరేష్ ను దింపాడు వర్మ. అతనికి ఈ సినిమా వల్ల.. తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి.

 అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #S. P. Balasubrahmanyam

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

8 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

56 mins ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

20 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

4 hours ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

5 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

6 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

6 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version