Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

  • June 30, 2025 / 11:10 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti) చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన ‘కిలాడీ కృష్ణుడు’ తో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు పొందారు. నటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ళకే కృష్ణ నుండి చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh), బాలకృష్ణ (Balakrishna) వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

Vijayashanti

ఓ పక్క గ్లామర్ రోల్స్ చేసినా ‘ప్రతిఘటన’ వంటి సోషల్ మెసేజ్ కలిగిన సినిమాల్లో అవకాశాల్లో నటించే అవకాశాలు వస్తే ఆమె వదులుకోకుండా చేసేవారు. అందుకే ప్రేక్షకుల్లో ఆమె ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 1990 లో వచ్చిన ‘కర్తవ్యం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.

vijayashanthi's bigesst blockboster movie karthvyam3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’
  • 2 Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’
  • 3 Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

వైజయంతి ఐపీఎస్ గా ఓ పవర్ఫుల్ రోల్లో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆమె ‘ఉత్తమ నటి’ కేటగిరీలో జాతీయ అవార్డుని సైతం పొందారు. అంతేకాదు లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ వంటి బిరుదులు సైతం ఆమెను వరించాయి. ‘కర్తవ్యం’ సినిమాని మోహన్ గాంధీ డైరెక్ట్ చేయగా ఏ.ఎం.రత్నం నిర్మించారు. ఒక రకంగా కిరణ్ బేడీ జీవితం స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించారు అని చెప్పాలి.

vijayashanthi's bigesst blockboster movie karthvyam2

ఈ సినిమాలో మీనా ఓ కీలక పాత్ర పోషించారు. తర్వాత ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇక రూ.90 లక్షల బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.7 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Daggubati Venkatesh
  • #nagarjuna
  • #Vijayashanti

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

8 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

9 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

10 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

12 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

14 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version