Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

  • June 29, 2025 / 09:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

మొన్నీ మధ్య జీక్యూ అవార్డుల వేడుకకు ప్రముఖ కథానాయిక సమంత (Samantha) వచ్చిన విషయం తెలిసిందే. స్కిన్‌ కలర్‌ డ్రెస్‌లో ఆమెను చూసి కుర్రకారు కేకో కేక అంటూ పొంగిపోయారు కూడా. అయితే ఆమె ముఖంలో మునపటి కళ లేకపోవడంతో ఏంటీ ఇలా అయిపోయింది అని బాధపడిన వాళ్లూ ఉన్నారు. అందులో ఒకరు ఆమెను నేరుగా సోషల్‌ మీడియాలో అడిగేశారు. దానికి ఏమన్నా సమాధానం చెబుతుందేమో అని ఇతర ఫ్యాన్స్‌ ఎదురుచూస్తే.. సమంత కాస్త డిఫరెంట్‌గా రిప్లై ఇచ్చింది.

Samantha

అందులో సమాధానం లేకపోతే.. సవాల్‌ వచ్చింది. ఫిట్‌నెస్‌ విషయంలో సమంత ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది. మయోసైటిస్‌ రుగ్మత తర్వాత ఆమె చాలా వీక్‌ అయిపోయింది. అయినా కసరత్తులు, డైట్‌లు ఆపలేదు. అయితే గత కొన్ని రోజులుగా సమంతను చూస్తే ఇంకా అనారోగ్యంతో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ముఖం పీక్కుపోయి డల్‌గా ఉంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌ ప్రస్తావించారు. మీరు బాగా చిక్కిపోయారని, అనారోగ్యంగా కనిపిస్తున్నారని అన్నాడు. దీనిపై సమంత (Samantha) స్పందించారు. ఈ క్రమంలో నెటిజన్లకు సవాలు విసిరారు.

Samantha revels interesting facts about Rahul Ravindran

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’
  • 2 Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’
  • 3 Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

అంతేకాదు ఆ సవాలు పూర్తి చేయకపోతే తనను అలా కామెంట్‌ చేయొద్దని చెప్పింది. ఇంతకీ ఏమైందంటే.. సమంత (Samantha) ఇటలీవల ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఒక వీడియో షేర్‌ చేసింది. అందులో జిమ్‌లో పుల్‌ అప్స్‌ చేస్తూ కనిపించింది. దాని కిందే ఈ కామెంట్స్‌ నడిచాయి. ఆ వీడియనే ఉదాహరణగా చూపిస్తూ ‘‘డీల్‌ కుదుర్చుకుందామా. ఇందులో చూపించిన విధంగా మీరు మూడు పుల్‌ అప్స్ చేయండి.

Huge confusion on Samantha's next projects

అప్పటివరకు సన్నబడ్డావు, ఆరోగ్యం బాలేదా? లాంటి చేయిద్దు అని సవాలు విసిరింది. అంటే ఆమెలా పుల్‌ ఆప్స్‌ చేస్తేనే ఆమెను కామెంట్‌ చేయాలి అన్నమాట. ఎందుకిలా సన్నబడ్డారు, అనారోగ్యం ఏమైనా వచ్చిందా అంటే అయితే అవును అని చెప్పాలి. లేదంటే లేదు అనాలి. లేదంటే చాలామంది సెలబ్రిటీల్లా రియాక్ట్‌ అవ్వకుండా ఉండాలి. మరి సమంత (Samantha) ఉద్దేశమేంటో?

‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

related news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

trending news

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

2 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

3 hours ago
‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

3 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

5 hours ago
Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

5 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

23 hours ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

24 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

1 day ago
War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

1 day ago
‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version