Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bindu Madhavi: ‘బిగ్ బాస్’ బిందు మాధవి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

Bindu Madhavi: ‘బిగ్ బాస్’ బిందు మాధవి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

  • March 15, 2022 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu Madhavi: ‘బిగ్ బాస్’ బిందు మాధవి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

‘బిగ్ బాస్’ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కంటెస్టెంట్లుగా విచ్చేసిన వారిలో బిందు మాధవి ఒకరు. ఈమె చాలా మందికి పరిచయమే. అయితే ఇప్పటి కుర్రకారుకి ఈమె ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు.గతంలో ఈమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత జనాలు ఈమెను మర్చిపోయారు.ఈమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1)బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లెకి చెందిన అమ్మాయి.అయితే ఆమె ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది. దాంతో ఆమె చదువు కూడా అక్కడే సాగింది. 2005 లో ఈమె వెలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండీ బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

2) ఈమె ఓ మోడల్. అలాగే ఈమెకు సినిమాల్లో నటించాలని ఉన్నా.. మొదట ఈమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. తర్వాత ఈమె ఇష్టాన్ని కాదనలేకపోయారు. మొదట ఈమె పలు యాడ్ లలో నటించేది.

3)అలా ఈమె చేసిన ‘టాటా గోల్డ్’ వారి తనిష్క్ యాడ్ వల్ల దర్శకుడు శేఖర్ కమ్ముల కంట్లో పడింది. అలా ఆయన నిర్మించిన ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాలో ఈమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చాడు.

4) ఆ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ, ఈమెకు తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

5) అంతేకాదు ‘బంపర్ ఆఫర్’ ‘ఓం శాంతి’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి క్రేజీ సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి. కానీ ఇవేమి సక్సెస్ కాలేదు. కానీ వీటి వల్ల ఈమెకు తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి, వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి కూడా..!

6) అయితే ఆ టైములో కారణాలేంటో తెలీదు ఉన్నట్టుండి ఈమె నటనకి బ్రేక్ ఇచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ఇలా గ్యాప్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

7) కొన్నాళ్ళ తర్వాత తమిళ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మిడ్ వీక్ ఎవిక్షన్ వల్ల ఆ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ను ఆమె మిస్ చేసుకుంది.

8) 2020 లో ‘ఆహా’ ఓటిటి వారి ‘మస్తీస్’ వెబ్ సిరీస్ ఈమె కూడా నటించింది. ఆ వెబ్ సిరీస్ కు మంచి స్పందన కూడా లభించింది.

9) మొత్తానికి ఆమె తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లవ్ ఫెయిల్యూర్ కారణంగా అప్పట్లో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు తెలిపింది.

10)మస్తీ చేస్తానంటూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవిని చాలా మంది హౌస్మేట్లు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈమె మాత్రం అగ్రెసివ్ గా పోకుండా కూల్ గా గేమ్ ఆడుతుంది. ఈమె విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ‘బిగ్ బాస్2’ విన్నర్ కౌశల్ ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindhu
  • #Bindhu Madhavi

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

10 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

11 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

16 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version