Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Focus » Faima: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ ఫైమా గురించి 10 ఆసక్తికర విషయాలు..!

Faima: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ ఫైమా గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • September 27, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faima: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ ఫైమా గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై మూడు వారాలు పూర్తయ్యింది. హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తే.. ఆల్రెడీ ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో జనాలకు బాగా తెలిసిన కంటెస్టెంట్ ఫైమా అని చెప్పొచ్చు. ఈమె హౌస్ లోకి 17వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎవి తోనే జనాలకు కన్నీళ్లు పెట్టించింది ఈ అమ్మాయి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇప్పుడు ఒక సెలబ్రిటీగా నిలబడింది. తన రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తానంటూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రెబల్ కంటెస్టెంట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :

1) ఫైమా తెలంగాణకు చెందిన అమ్మాయే. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది.

2) ఈమె అసలు పేరు ఫైమా షేక్. అవును ఈమె ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఫైమాతో కలిపి వీరి తల్లిదండ్రులకు 4 మంది ఆడపిల్లలు ఉన్నారు.

3) ఈమె ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. డిగ్రీ చదవడానికి కాలేజీలో జాయిన్ అయినప్పటికీ.. కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆపేసింది.

4) అదే టైంలో ఈమె ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో కి హాజరయ్యే అవకాశం దక్కింది.

5) ఆ షోలో హోస్ట్ లు అడిగే ప్రశ్నలకు నాన్ స్టాప్ గా ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చింది ఫైమా.మిగిలిన స్టూడెంట్స్ ను ఈమె ఆన్సర్ చెప్పనివ్వకుండా డామినేట్ చేసేసింది. ఫైమా చెప్పిన ఆన్సర్స్ కు ఫిదా అయిన యాంకర్ రవి.. పిలిచి మరీ ఫైమాకి పటాస్ లో ఛాన్స్ ఇప్పించాడు.

6) మొదట ఫైమా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ ఫైమా వారిని రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నారు. ‘పటాస్’ తో పాపులర్ అయిన ఈమె ‘పోవే పోరా’ షోలో కూడా పాల్గొంది. ఆ షో ‘పటాస్’ అంత సక్సెస్ కాలేదు.

7) అటు తర్వాత ఫైమా కి జబర్దస్త్ లో కూడా ఛాన్స్ దక్కింది. బుల్లెట్ భాస్కర్ టీంలో ఈమె స్కిట్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది.

8) ఫైమా వయసు ఇప్పుడు 23 ఏళ్ళు. ఇంత చిన్న వయసుకే కుటుంబ బాధ్యతలు చేపట్టింది, సెలబ్రటీ కూడా అయ్యింది.అయితే సినిమాల్లో యాక్ట్ చేయాలనేది ఫైమా డ్రీం. అందుకోసం వెయిట్ చేస్తుంది.

9) ఫైమాకి షాపింగ్, ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఖాళీ సమయాల్లో వాటికే ప్రిఫరెన్స్ ఇస్తుంది.

10) ఫైమా ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 3 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ప్రతిభకి అందంతో పని లేదు అని ఫైమా నిరూపిస్తుంది.ఎంతో మందికి ఈమె ఆదర్శంగా నిలుస్తుంది కూడా..! ‘బిగ్ బాస్ 6’ లో ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా కనిపిస్తుంది. మరి టాప్ ప్లేస్ లో నిలుస్తుందో లేదో చూడాలి. బిగ్ బాస్ లో కనుక ఈమె టాప్ ప్లేస్ ను దక్కించుకుంటే కచ్చితంగా ఈమెకు సినిమాల్లో అవకాశాలు దక్కే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu 6
  • #Faima
  • #Jabardasth Faima
  • #Sheak Faima

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

20 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

21 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2 hours ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

2 hours ago
Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

3 hours ago
Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version