Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » RJ Chaitu: ఆర్జే చైతన్య గురించి ఎవ్వరికీ తెలియని 12 ఇంట్రెస్టింగ్ విషయాలు..!

RJ Chaitu: ఆర్జే చైతన్య గురించి ఎవ్వరికీ తెలియని 12 ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • March 5, 2022 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RJ Chaitu: ఆర్జే చైతన్య గురించి ఎవ్వరికీ తెలియని 12 ఇంట్రెస్టింగ్ విషయాలు..!

తెలుగు ప్రేక్షకులను అలరించడంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది. 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. దాంతో ఇప్పుడు ఏకంగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓ ఓటిటి సీజన్ ను మొదలుపెట్టారు. గతవారం చాలా గ్రాండ్ గా ఈ షో ప్రారంభమైంది. నాగార్జునే ఈ షోని కూడా హోస్ట్ చేస్తున్నారు. అప్పుడే వారం కావస్తుంది. మొదటి ఎలిమినేషన్ కు కూడా సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండగా.. షో ప్రారంభం నుండీ ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేసిన వాళ్ళలో ఆర్జే చైతన్య ఒకరు.

ఆర్జేగా అందరికీ ఇప్పటివరకు ఎక్కువ శాతం వినిపిస్తూ అలరిస్తూ వచ్చిన చైతన్య ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ తో ప్రేక్షకులందరికీ కనిపించాడు. ఇతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం :

1) ఆర్జే చైతన్య ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకి చెందిన వ్యక్తి. ఇతని పూర్తి పేరు చైతన్య బసవ.

2) 1989 వ సంవత్సరం ఆగష్ట్ 2న ఇతను జన్మించాడు. ఇతను పుట్టిపెరిగింది అంతా విజయవాడలోనే..!

3) ఇతని చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. దాంతో కుటుంబ బాధ్యతలు ఇతని పై పడ్డాయి. తన తల్లికి సాయంగా అన్ని పనుల్లోనూ తోడుగా ఉండేవాడు చైతన్య.

4) చైతన్య ఓ షాప్స్ లో డెలివరీ బాయ్ గా కూడా పనిచేసేవాడు. రేడియోని విన్నప్పుడల్లా తాను కూడా వారిలా మాట్లాడాలి అని ప్రయత్నించేవాడు.

5) అటు తర్వాత ఇతను హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఓ పక్క కాలేజీకి వెళ్ళడం, మరో పక్క యానిమేషన్ కోర్స్ చేయడం,నైట్ అయితే కాల్ సెంటర్లో జాబ్ చేయడం వంటివి చేసేవాడు చైతు.

6) కొన్నాళ్ళకి రేడియో జాకీలో జాయిన్ అవ్వడం తన గోల్ గా పెట్టుకున్నాడు. కానీ తాను ప్రయత్నించిన ప్రతీసారి రిజెక్ట్ అవుతూ వచ్చేవాడు. మొత్తంగా ఇతను 6 సార్లు రిజెక్ట్ అయ్యాడు. అయినా నిరాశ చెందకుండా జాబ్ కొట్టి ఆర్జేగా మారాడు.

7) అటు తర్వాత ఇతను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఇతని ప్రేమ విఫలమైంది.

8) డిప్రెషన్ కు గురైన టైములో తన గోల్స్ తనని బలంగా నిలబెట్టినట్టు చైతూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

9) ఇక ఇతను ఆర్జేగా సెటిల్ అయిన తర్వాత ఇతని తల్లి విజయవాడ నుండీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యి ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిందట. చైతుకి ఆ రకంగా ఆమె అండగా నిలబడిందట.

10) ఎప్పటికైనా ఓ ఇల్లు కట్టి తన తల్లికి గిఫ్ట్ గా ఇవ్వాలి అనేది తన కల అని చైతన్య తెలిపాడు.

11) చైతన్యకి ఫుడ్ అంటే ఇష్టం అని మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు. తన బాడీ షేమింగ్ పై కూడా ఎన్నో ట్రోల్స్ వస్తుంటాయని, చాలా బాదగా అనిపించినా వాటిని ఎదుర్కోవడం అలవాటైందని తెలిపాడు.

12) ఆర్జే చైతన్యకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇక ‘బిగ్ బాస్’ లో ఇతను ఎంత వరకు రాణిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

అంతేకాదు, తను ఎన్ని కష్టాలు పడిందో కూడా కళ్లకి కట్టినట్లుగా ఎవిలో చూపించాడు. నిజానికి ఆర్జే చైతూ మంచి భోజన ప్రియుడు. ఫుడ్ బాగా లాగించేస్తానని చెప్పాడు. అంతేకాదు, డబుల్ డిజిట్ లో తన వెయిట్ ఎప్పటికైనా రావాలంట. ఛాటర్ బాక్స్ అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మనోడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #chaitu
  • #Rj Chaitu

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

10 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

11 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

11 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

12 hours ago
Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version