Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bimbisara Child Artist: ‘బింబిసార’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

Bimbisara Child Artist: ‘బింబిసార’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

  • August 8, 2022 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Child Artist: ‘బింబిసార’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’, ఎన్టీఆర్ ఓ హీరోగా నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’, తాజాగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’.. ఈ మూడు నందమూరి హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈ మూడు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ మూడు కథలు ఒక పాప చుట్టూ తిరిగే కథాంశాలు కావడం ఆ కామన్ పాయింట్ అని చెప్పాలి. అఖండ సినిమాలో పాపని బాలయ్య కాపాడుతాడు, ఆర్.ఆర్.ఆర్ లో మల్లి అనే పాప కోసం ఎన్టీఆర్ పార్ట్ నడుస్తుంది.

ఇక తాజాగా వచ్చిన ‘బింబిసార’ కూడా పాప వలనే కథ నడుస్తూ ఉంటుంది.తన వలన చనిపోయిన ఓ పాప.. అందుకు దేవుడు ఓ రాక్షసుడికి విధించే ఒక శిక్ష. ఆ శిక్ష అనుభవించే సమయంలో కూడా ప్రాణ గండం ఉంటే.. అదే పాప వచ్చి కాపాడటం.. ఆ రాక్షసుడిని మంచి మనిషిగా మార్చడం. ఇదే ‘బింబిసార’ లో మెయిన్ పాయింట్..! ఇక ‘బింబిసార’ లో కనిపించిన పాప పేరు శ్రీదేవి. ఈ పాపకి ఇది మొదటి సినిమా కాదు.

దీనికి ముందు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘మేజర్‌’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అలాగే ప్రేమ, యమలీల, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇక శ్రీదేవి తన తండ్రి ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టింది. శ్రీదేవి తండ్రి పేరు శ్రీహరి గౌడ్‌, ఇతను ఆర్టిస్టు మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కూడా కావడం విశేషం.

బేతంచెర్ల ఊరికి చెందిన వ్యక్తి ఇతను. హైదరాబాద్ లో షూటింగ్స్ వలన ఉంటున్నాడు. ఇక ‘బింబిసార’ చిత్రానికి గాను శ్రీదేవి కి మంచి గుర్తింపు లభించింది. క్యూట్‌ లుక్స్ తో, ముద్దు ముద్దు మాటలతో ఈ పాప తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR
  • #Samyuktha Menon

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

8 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

9 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

14 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

12 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

15 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version