Upasana Dress Cost: ఉపాసన కొణిదెల ధరించిన లెహంగా కాస్ట్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెలె.. తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ చెప్పారు.. పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ జంట పేరెంట్స్‌గా ప్రమోట్ అవ్వబోతున్నారు.. 2012లో చెర్రీ – ఉపాసన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. 2022లో టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న చెర్రీ – ఉపాసన ప్రస్తుతం పేరెంట్ హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఉపాసన ఫ్రెండ్స్.. ఆమె ప్రెగ్నెన్సీని సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసి..

ఆమెకు విషెస్ తెలియజేశారు.. ‘బేబీ కమింగ్ సూన్’ అంటూ ఆ ఫోటోస్ షేర్ చేశారు.. ఆ పిక్స్‌లో ఉపాసన ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్నారు.. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువ సమయం భర్తతోనే టైం స్పెండ్ చేస్తున్నారామె. ఇంతకుముందు ఓసారి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి అక్కడకు వెళ్లారు.

ప్రొఫెషనల్ వర్క్ నుంచి కొంత విరామం తీసుకుని పర్సనల్‌గా ప్రశాంతంగా గడుపుతున్నారు. ఉపాసన షాపింగ్ చేయగా ఆ బ్యాగ్స్ చెర్రీ మోస్తున్న పిక్స్ భలే ఉన్నాయి.. మెగా కోడలుగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ బాధ్యతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ.. బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ తనకంటూ స్వశక్తితో ఎదిగి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు ఉపాసన.. బయట ఎక్కడ కనిపించినా ఆమె స్టైలింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.. పెద్దగా హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా కనిపిస్తుంటారు.

ట్రెడిషనల్ వేర్‌ని ఎక్కువగా ఇష్టపడే ఉపాసన సందర్భాన్ని బట్టి లేటెస్ట్ ఫ్యాషన్‌లో కూడా కనిపిస్తుంటారు. ఆమె స్టైలింగ్ కాస్ట్యూమ్స్‌లో ఓ లెహంగా డిజైన్, కాస్ట్ గురించి తెలిసి నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఆమె ధరించినది..

Raw Mango Abheesha & Pali Lehenga.. కాస్ట్ – రూ. 1,83,800/-

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus