Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాంచరణ్ కు అనఫీషియల్ ‘పీఆర్వో’ గా ఉపాసన..?

రాంచరణ్ కు అనఫీషియల్ ‘పీఆర్వో’ గా ఉపాసన..?

  • January 8, 2019 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాంచరణ్ కు అనఫీషియల్ ‘పీఆర్వో’ గా ఉపాసన..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వ్యక్తిగత విషయాల గురించి.. అలాగే ఆయన సినిమాల గురించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.. ఉపాసన కొణిదెల. రాంచరణ్ కుక్ చేస్తున్న వీడియోస్ దగ్గర్నుండీ… ఏ పిక్ లో రాంచరణ్ మరింత అందంగా ఉంటాడు… ఎలాంటి పిక్స్ పెడితే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు వంటి విషయాలతో పాటు… ఏ టైమ్ లో ఏ వీడియో రిలీజ్ చేస్తే జనంలోకి బాగా వెల్తుంది అనే విషయాలు తెలుసుకుని… అలా పోస్ట్ చేస్తుంటుంది ఉపాసన.

ఇక ఉపాసన చరణ్ కి ఒక అనఫీషియల్ పీఆర్వో లా పనిచేస్తుందంటూ సోషల్ మీడియాలో కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతుంటారు. టాలీవుడ్ లో రాంచరణ్, ఉపాసన బెస్ట్ కపుల్స్ అనడంలో సందేహం లేదు. చరణ్ కు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేంత టైం ఉండదు కాబట్టి చరణ్ కన్నా ఎక్కువ ఉపాసన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులని ఆనందపరుస్తుంటుంది. ఇక రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘వినయ విధేయరామా’ చిత్రంతో సంక్రాంతికి అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, స్నేహఆర్యన్ రాజేష్, హిమజ, హేమ వంటి వారు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని డీ.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై డీ.వి.వి.దానయ్య నిర్మించారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Power Star Ramcharan
  • #ramcharan
  • #Ramcharan upasana kamineni
  • #Ramcharan wife
  • #Upasana Kamineni

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

4 hours ago

6 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

13 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version