Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » NTR: తారక్ రియాలిటీ షో పై లేటెస్ట్ అప్ డేట్..?

NTR: తారక్ రియాలిటీ షో పై లేటెస్ట్ అప్ డేట్..?

  • April 23, 2021 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: తారక్ రియాలిటీ షో పై లేటెస్ట్ అప్ డేట్..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ ఛానెల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో మే నెల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్, ఇతర కారణాల వల్ల ఈ షో వాయిదా పడింది. కరోనా కేసులు తగ్గితే జులై నెల నుంచి ఈ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆఫ్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఏపీలోని తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఈ రియాలిటీ షోలో పాల్గొనే లక్కీ పర్సన్స్ కోసం అడిషన్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ షో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసి ఆ షోకు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చిన ఎన్టీఆర్ కు స్టార్ మా ఛానెల్ బిగ్ బాస్ సీజన్ 2ను కూడా హోస్ట్ చేయాలని ఆఫర్ ఇచ్చినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. ఇప్పటికే విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలు షోపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలోలా షూటింగులు జరిపే పరిస్థితులు లేకపోవడం, ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి షోలకు ఆడియన్స్ ఇంపార్టెంట్ కావడంతో జులై వరకు ఈ షో ప్రసారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడటంతో ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేసిన నాగార్జున, చిరంజీవిలను మించి ఎన్టీఆర్ ఈ షోతో మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

3 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

7 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

7 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

22 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

1 min ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

20 mins ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

4 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

5 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version