Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kantara2 : ‘కాంతార’ ప్రీక్వెల్‌లో ఊర్వశి రౌతేలా ఏ క్యారెక్టర్ చేస్తుందంటే..

Kantara2 : ‘కాంతార’ ప్రీక్వెల్‌లో ఊర్వశి రౌతేలా ఏ క్యారెక్టర్ చేస్తుందంటే..

  • February 11, 2023 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara2 : ‘కాంతార’ ప్రీక్వెల్‌లో ఊర్వశి రౌతేలా ఏ క్యారెక్టర్ చేస్తుందంటే..

‘కాంతార’ మూవీ వరల్డ్ వైడ్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు.. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. బాలీవుడ్‌లో కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. ‘కెజీఎఫ్’ తర్వాత యావత్ ప్రపంచం చూపు కన్నడ పరిశ్రమ వైపు తిప్పిందీ చిత్రం..

రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించగా.. ‘కెజీఎఫ్’ నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా లాభాలను అందించింది.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే రిషబ్ శెట్టికి తన బ్యానర్లో ఛాన్స్ ఇచ్చారు కూడా.. కర్ణాటకకు చెందిన ప్రాచీన కళ అయినటు వంటి భూత కోలా అనే ఎపిసోడ్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.

ముఖ్యంగా క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. రిషబ్ నటన కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు ప్రేక్షకులు. ‘కాంతార’ చిత్రం మొదటి సారి స్టార్ మా లో టెలికాస్ట్ అయినప్పుడు 14.6 టి.ఆర్.పి రేటింగ్ సాధించడం విశేషం.. ఇక ‘కాంతార’ కు ప్రీక్వెల్ చేస్తున్నట్టు రిషబ్ శెట్టి ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘కాంతార’ మేకింగ్ లాంటిదని.. ‘కాంతార’ ప్రీక్వెల్ అంతుకుమించి ఉంటుందని అంచనాలు పెంచేశాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్‌గా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను సెలెక్ట్ చేశారు. రీసెంట్‌గా ఆమె బెంగుళూరులోని హోంబలే ఫిలింస్ ఆఫీసులో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిని కలిసిన పిక్ షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda
  • #Urvashi Rautela

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version