Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: సౌత్ లో నాకు ఒక గుడి కట్టాలి.. హీరోయిన్ కోరిక విన్నారా!

Urvashi Rautela: సౌత్ లో నాకు ఒక గుడి కట్టాలి.. హీరోయిన్ కోరిక విన్నారా!

  • April 18, 2025 / 07:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: సౌత్ లో నాకు ఒక గుడి కట్టాలి.. హీరోయిన్ కోరిక విన్నారా!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గ్లామర్ ఫోటోషూట్లు, స్టేజ్ షోస్, స్పెషల్ సాంగ్స్‌తో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఉత్తరాఖండ్‌లో తన పేరుతో గుడి ఉందని చెప్పిన ఊర్వశి, ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా అలాంటి గుడి కావాలంటూ అసాధారణ కోరికను వెలిబుచ్చింది.

Urvashi Rautela

Urvashi Rautela hopes on Jr NTR movie

ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ టెంపుల్ పక్కన నా పేరుతో ఒక గుడి ఉంది. మీరు అటు వెళ్లినప్పుడు ఒకసారి చూచి వస్తే బాగుంటుంది” అంటూ చెప్పింది. అంతేకాదు, ఢిల్లీ యూనివర్సిటీలో తన ఫోటోకు పూలమాలలు వేసి పూజించడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపింది. అలాంటి గౌరవం చూసి తాను షాక్ అయ్యానని, ఇప్పుడు సౌత్‌లో తనకు ఉన్న క్రేజ్ వల్ల అక్కడ కూడా గుడి కట్టాలని ఆశించడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓదెల 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Arjun Son Of Vyjayanthi First Review: కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Star Heroine Urvashi Rautela Opens Up About Her Leaked Video (1)

ఆమె అడిగిన వింత కోరికపై యాంకర్ ఆసక్తికర ప్రశ్నను వేయగా, ఊర్వశి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. “గుడిలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఆశీర్వాదాలు కావాలనుకునేవాళ్లు వస్తారు” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ‘ఇది ఏంటి మేడమ్!’, ‘తనంత తానే దేవతలా భావిస్తోందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కెరీర్ పరంగా చూస్తే, ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌లో అడుగుపెట్టి సౌత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటోంది.

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ‘ఏజెంట్’ (Agent) ‘బ్రో’ (BRO) , స్కంద (Skanda) సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌తో మెరిసిన ఆమె, ఇటీవల బాలయ్యతో (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaaj) చిత్రంలో ‘దబిడి దిబిడి’ పాటలో దుమ్మురేపింది. ఇప్పుడు ఆలయ కోరికతో మరోసారి మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. వింత కోరిక అయినా, ఊర్వశి స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీసింది. సాధారణంగా అభిమానులు తమ అభిమాన తారల కోసం గుడులు కడతారు కానీ, తాము స్వయంగా గుడి కోరుకోవడం మాత్రం చాలా అరుదైన విషయం. మరి ఈ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Urvashi Rautela

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version