Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » Urvasivo Rakshasivo Trailer: అబ్బాయిలు బ్రతిమిలాడితే భలే క్యూట్‌గా ఉంటారు కదా!

Urvasivo Rakshasivo Trailer: అబ్బాయిలు బ్రతిమిలాడితే భలే క్యూట్‌గా ఉంటారు కదా!

  • October 31, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvasivo Rakshasivo Trailer: అబ్బాయిలు బ్రతిమిలాడితే భలే క్యూట్‌గా ఉంటారు కదా!

యంగ్ హీరో అల్లు శిరీష్, మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రాకేష్ శశి డైరెక్షన్లో ధీరజ్ మొగిలినేని, విజయ్ కలిసి నిర్మించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘ఊర్వశివో రాక్షసివో’.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్‌కి ఆడియన్స్, మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 30న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆయన చేతుల మీదుగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలతో తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ పక్కా హిట్ అవుతుందనిపించేలా కనిపిస్తోంది. అమ్మాయిలకు ఆమడ దూరంగా ఉండే అబ్బాయి… అనుకోకుండా ఓ అల్ట్రామోడ్రన్ అమ్మాయితో ప్రేమలో పడడం.. రిలేషన్ స్టార్ట్ చేయడం.. అబ్బాయి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే అమ్మాయి లైట్ తీసుకోవడం..

చివరకి వాళ్ల రిలేషన్ ఎక్కడివరకు వెళ్లిందనే ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కెరీర్, లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైఫ్‌లో ఓ క్లారిటీ లేకపోవడం.. ఇలా నేటి యువత ఎదుర్కొనే పలు సమస్యలను, వాటికి పరిష్కారాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అను, శిరీష్ కెమిస్ట్రీ, డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సునీల్, వెన్నెల కిషోర్‌ల కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటున్నాయి.

యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా ఈ మూవీ కనెక్ట్ అవుతుందంటున్నారు మేకర్స్. నవంబర్ 4న ‘ఊర్వశివో రాక్షసివో’ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.. నటసింహ చీఫ్ గెస్టుగా రావడంతో సినిమాకి మంచి హైప్ వచ్చింది. తన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు బాలయ్య.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అల్లు అర్జున్ అభిమానులతో పాటు బాలయ్య బాబు ఫ్యాన్స్‌ కూడా ఈ మూవీకి తమవంతుగా కావల్సినంత ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అచ్చు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Sirish
  • #Anu Emmanuel
  • #Rakesh Sashii
  • #Urvasivo Rakshasivo

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

42 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version