Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

  • October 30, 2026 / 02:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

ఇండియన్‌ సినిమాలో ‘రామాయణం’ గురించి మాట్లాడుకుంటే చాలా మంది పేర్లే వినిపిస్తాయి. అందులో ఓ పేరు అల్లు అరవింద్‌. ఆయన పేరు ఎందుకు.. ఆయనేం ‘రామాయణం’ సినిమా తీశారు అనుకుంటున్నారు. ఆయన సినిమా తీయలేదు కానీ ఆ సినిమాను భారీ స్థాయిలో అనౌన్స్‌ చేశారు. అప్పట్లో మధు మంతెన అనే బాలీవుడ్‌ నిర్మాతతో కలసి బాలీవుడ్‌లో ‘రామాయణ’ సినిమాను తీయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.

Ram Charan

ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన అనుకుంటున్నారా? నవంబరు 5న విడుదల కాబోతున్న ‘రామాయణ’ పార్ట్ 1 సినిమానే ఆ సినిమా అయి ఉండేది అనేది గతం తవ్వితే తెలుస్తున్న అంశం. తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2017 టైంలో నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్, మధు మంతెన కలసి రామాయణంని సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. అధికారికంగా మొదలుపెట్టలేదు కానీ సినిమా పనులు అయిత మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 500 కోట్లకుపైగా బడ్జెట్ అనుకున్నారు.

అప్పట్లో వచ్చిన సమాచారం అయితే టాలీవుడ్‌ స్టార్‌ హీరోనే రాముడిగా ఫిక్స్‌ అయ్యారట. మిగిలిన క్యాస్టింగ్ కూడా స్టార్ హీరో హీరోయిన్లతో ఫిల్‌ చేయాలని అనుకున్నారట. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ సైలెంట్‌ అయిపోయింది. అప్పుడు ఈ సినిమాను హ్యాండిల్ చేస్తారు అని వచ్చిన పేరు నితేశ్ తివారి. అవును ఇప్పుడు ‘రామాయణ’ సినిమా తీసిన ఆయనే. కాబట్టి అప్పుడు అనుకున్న ఆలోచనే ఇప్పుడు వస్తోంది అని ఓ అంచనా.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. నిజంగా తొమ్మిదేళ్ల క్రితం వారు అనుకున్నట్లుగా తెలుగు హీరోతో సినిమా చేసి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో. ‘రావణుడి’ని హైలైట్‌ చేస్తుండటం ఇప్పుడు సినిమాకు పెద్ద మైనస్‌ అవుతోంది మరి. అన్నట్లు ఆ టాలీవుడ్‌ హీరో ఎవరో చెప్పలేదు కదా.. ఇంకెవరు రామ్‌చరణ్‌. అయితే అధికారికంగా ఎవరూ చెప్పలేదు.

 ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Namit Malhotra
  • #nithish
  • #Nithish tiwari
  • #Ram Charan

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

24 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

43 mins ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

2 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

21 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

23 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version