Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రాజశేఖర్ కావాలనే అలా అంటున్నాడా!

రాజశేఖర్ కావాలనే అలా అంటున్నాడా!

  • October 17, 2017 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజశేఖర్ కావాలనే అలా అంటున్నాడా!

“నేను నిజం మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ నాపై పగబట్టాడు” అంటూ రాజశేఖర్ తన తాజా చిత్రం “పి.ఎస్.వి గరుడ వేగ” ప్రమోషన్స్ లో కొన్ని పాత విషయాలను హైలైట్ చేస్తూ చెబుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. “ప్రజారాజ్యం” పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు రాజశేఖర్ ను ఉద్దేశించి “అతనికి తెలుగు మాట్లాడడం కూడా సరిగా రాదు, అతనికి పాలిటిక్స్ ఎందుకు?” అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఆ విషయంలో జీవితా రాజశేఖర్ ఇన్వాల్వ్ అయ్యి.. “పవన్ కళ్యాణ్ కి నిల్చోవడం కూడా సరిగా రాదు” అంటూ కౌటర్ వేసింది. అయితే.. ఈ ఇష్యూ ఎప్పుడో పదేళ్ళ క్రితం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చిందంటే మాత్రం అందుకు కారణం కొన్ని న్యూస్ చానల్స్ అంటున్నారు “పి.ఎస్.వి గరుడ వేగ” బృందం.

ఈమధ్య కొన్ని న్యూస్ చానల్స్ టీయార్పీ రేటింగ్స్ కోసం మరీ దారుణమైన క్వశ్చన్స్ అడుగుతున్నాయి. యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం కోసమే ఈ ప్రోమోలను కట్ చేస్తున్నారు. అలా చేసిన ఘాతకమే ఈ రాజశేఖర్ అండ్ పవన్ కళ్యాణ్ క్లాష్ అటెంప్ట్. సినిమా ప్రమోషన్స్ కు, చానల్ టీయార్పీ పెంచడానికి ఈ ఇష్యూ ఎంతవరకూ పనికొచ్చిందో తెలియదు కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఇష్యూ మీద అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #PSV Garuda Vega
  • #Rajashaker

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

51 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version