Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

  • March 17, 2026 / 11:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

బాక్సాఫీస్ దగ్గర అతిపెద్ద క్లాష్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ ‘దురంధర్ 2’ రెండూ మార్చి 19నే థియేటర్లలోకి వస్తున్నాయి.

Ustaad Bhagat Singh

ఒకటి సీక్వెల్ సినిమా అలాగే డబ్బింగ్ సినిమా,ఇంకోటి ఇండస్ట్రీ హిట్ కాంబోలో వస్తున్న సినిమా. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రం ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్‌లో ఏర్పడింది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా పక్కన మరే సినిమా ఉన్నా… ఓపెనింగ్స్ కి మాత్రమే కాదు ధియేటర్ల కోసం కూడా కష్టపడాలి. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి మాత్రం ఆ సందడి మిస్ అయ్యింది. ఎందుకంటే ఈ సినిమా పై ఎందుకో జనాలకి ఆసక్తి లేదు. అందువల్ల ‘దురంధర్ 2’ కి హైప్ పెరిగింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి తెలంగాణాలో టికెట్ హైకులు వంటివి కూడా లభించలేదు. దీంతో ‘దురంధర్ 2’ డామినేషన్ ఎక్కువగా ఉంటుందేమో అని అంతా భావించారు.

కానీ హైదరాబాద్‌ సిటీ బుకింగ్స్‌ వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది.హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ.1,43,73,370 మార్క్ దాటాయి. దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉన్న ‘దురంధర్ 2’ మాత్రం రూ.1,42,89,780లతో పవన్ సినిమా వెనుకే నిలిచింది. దీంతో మోస్ట్ హైప్డ్ సీక్వెల్‌ను కూడా పవన్ డామినేట్ చేయడం విశేషంగానే చెప్పుకోవాలి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మాస్ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్’కు.. తెలంగాణలో ఉదయం 7:30 గంటల నుంచే షోలు పడనున్నాయి.

టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయడంతో, బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే థియేటర్లు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే సుమారు 15 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ 255K డాలర్లు దాటాయి.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు రూ.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు కాగా, కోలీవుడ్ నటుడు పార్తిబన్ విలన్‌గా చేశారు.

మల్టీప్లెక్స్ చైన్స్ అయిన పీవీఆర్-ఐనాక్స్, సినీపోలిస్‌లలో బుకింగ్స్ త్వరలో ఓపెన్ కానున్నాయి.మరోవైపు ‘దురంధర్ 2’ కూడా గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 2025లో వచ్చిన బ్లాక్ బస్టర్‌కు ఇది డైరెక్ట్ సీక్వెల్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.130 కోట్ల ప్రీ-సేల్స్ మార్క్ దాటేసింది. ఇండియాలో మార్చి 18న వేసే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.40 కోట్లకు పైగా రాబట్టనుంది.

‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #durandhar
  • #durandhar 2
  • #pawan kalyan
  • #Ranveer Singh
  • #Ustaad Bhagat Singh

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

1 hour ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

10 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

23 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

24 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version