Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

  • February 5, 2026 / 07:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కలయికలో 2వ సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపుదిద్దుకుంటోంది. నిన్ననే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మార్చి 26న విడుదలకు ముస్తాబవుతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది అనే చెప్పాలి. అయితే ఈ ప్రకటన దర్శకుడు హరీష్ శంకర్ అండ్ టీమ్..ని కొంచెం కంగారు పెడుతోంది అనే చెప్పాలి. ఎందుకంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయి.

Ustaad Bhagat Singh

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ కి సరిగ్గా 48 రోజులు మాత్రమే టైమ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా కొంత పార్ట్ సీజీ వర్క్ అలాగే ఆర్.ఆర్(బ్యాక్ గ్రౌండ్ స్కోర్) వర్క్ కంప్లీట్ అవ్వాలి. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ కి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం తాను హీరోగా డెబ్యూ ఇవ్వబోతున్న ‘ఎల్లమ్మ’ పై ఫోకస్ పెట్టాడు. చెన్నైలో ఆ సినిమా కోసం ట్రైన్ అవుతున్నాడు.

ustad bhagath singh - yellamma

నిన్న సడన్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ని నిర్మాతలు ప్రకటించడంతో వెంటనే దేవి శ్రీ ప్రసాద్ వద్దకు పరిగెత్తాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆర్.ఆర్ తో పాటు ప్రమోషన్స్ లో భాగంగా.. మరో 3 లిరికల్ సాంగ్స్ ని కూడా రిలీజ్ చేయాలి. వీటిపై దేవితో సుధీర్గమైన చర్చలు జరిపాడు హరీష్ శంకర్. ఆ టైమ్లో తీసుకున్న ఫోటోలను ఈరోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ బయటకు వదిలింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అదీ విషయం.

బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh
  • #Ustaad Bhagat Singh Movie

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

43 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

19 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version