Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

  • February 5, 2026 / 05:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఎందుకు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈమె కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతుందని, ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఓ న్యూస్ మొన్నమధ్య తెగ హల్ చల్ చేసింది. అయితే దాని గురించి అటు ధనుష్ కానీ ఇటు మృణాల్ కానీ.. వెంటనే రియాక్ట్ అవ్వకపోవడంతో.. అది వట్టి రూమర్ అయ్యుంటుంది అని అంతా లైట్ తీసుకున్నారు.

Mrunal Thakur

అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే నాడు ధనుష్- మృణాల్ ఠాకూర్ పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. గంటల వ్యవదిలోనే అది ఇంటర్నెట్ ను ఊపేసింది. దానిపై కూడా ధనుష్- మృణాల్ స్పందించింది లేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో మృణాల్ బలవంతంగా స్పందించింది. ‘ఆ పెళ్ళికి నన్ను కూడా ఎవ్వరూ పిలవలేదు,అందులో ఎలాంటి నిజం లేదు, 14వ తేదీని మీకే తెలుస్తుంది’ అంటూ ఆమె క్లారీటీ ఇచ్చింది.

mrunal thakur baby bump video shocked everyone

ఇదిలా ఉంటే.. మృణాల్ సడన్ గా బేబీ బంప్ తో కనిపించి షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో మృణాల్ బేబీ బంప్ తో నడుస్తూ వస్తుండగా పక్కన ఉన్న హీరో వరుణ్ ధావన్ ఆమెకు చేయి అందించి సాయం అందిస్తున్నాడు. దీంతో ఈ వీడియో చాలా సహజంగా అనిపిస్తుంది. కానీ మృణాల్ ఠాకూర్ బేబీ బంప్ మాత్రం ఒరిజినల్ కాదు. ఆమె నటిస్తున్న హిందీ సినిమాలో పాత్ర కోసం ఇలా బేబీ బంప్ ధరించాల్సి వచ్చింది. అంతే..!

రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

Is she pregnant before marriage? Dhanush bro what have you done. pic.twitter.com/teu2OWqUci

— Aditya (@Warlock_Aditya) February 5, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Mrunal Thakur
  • #Mrunal Thakur baby bump
  • #Mrunal Thakur dhanush
  • #Tollywood

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 hour ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

3 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

4 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version