Vaani Kapoor: వయ్యారాల వాణీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

వాణీ కపూర్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ.. నాని ‘ఆహా కళ్యాణం’ తో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. రణ్‌వీర్ సింగ్‌తో ‘బేఫిక్రే’, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల ‘వార్’, అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’, ఆయుష్మాన్ ఖురానా పక్కన ‘చంఢీఘర్ కరే ఆషికి’, రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ మూవీస్ చేసింది.

అమ్మడికి ఆఫర్లు రావడమే తక్కువ అనుకుంటే అందులోనూ సరైన హిట్ అస్సలు పడట్లేదు. ప్రొఫెషన్ ఎలా ఉన్నా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గానే ఉంటుంది వాణీ. లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్, వీడియోలతో నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. ఇప్పుడు బ్లా డ్రెస్‌లో ఉన్న గ్లామరస్ పిక్స్ షేర్ చేసి రచ్చ లేపుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 6.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తనకి.. ‘డ్రెస్సుకి తగ్గట్టు అందాల విందు చేయాలంటే వాణీ తర్వాతే వేరే ఎవరైనా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వాణీ కపూర్ లేటెస్ట్ క్లిక్స్ చక్కర్లు కొడుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus