Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Vakeel Saab: అబ్బాయిలను అలా పెంచాలంటున్న వకీల్ హీరోయిన్..?

Vakeel Saab: అబ్బాయిలను అలా పెంచాలంటున్న వకీల్ హీరోయిన్..?

  • April 7, 2021 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: అబ్బాయిలను అలా పెంచాలంటున్న వకీల్ హీరోయిన్..?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ ఈ సినిమలో కీలక పాత్రల్లో నటించగా కరోనా నిర్ధారణ కావడంతో నివేదా థామస్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ కు దూరమయ్యారు. అంజలి, అనన్య వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మల్లేశం సినిమాతో అనన్య నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనన్య వకీల్ సాబ్ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయని భావిస్తున్నారు.

ఈ సినిమా టికెట్ల కోసం స్నేహితుల నుంచి తనకు టార్చర్ ఎక్కువైందని స్నేహితుల స్నేహితుల కూడా టికెట్లు కావాలని కోరుతున్నారని చెప్పారు. తనను అడిగిన వాళ్లందరికీ టికెట్లు కొనిచ్చేంత డబ్బు తన దగ్గర లేదని అనన్య అన్నారు. వకీల్ సాబ్ మూవీకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఖర్చు చేసినా అడిగిన వాళ్లందరికీ టికెట్స్ కొనివ్వడం సాధ్యం కాదని అనన్య పేర్కొన్నారు. అనన్య రెమ్యునరేషన్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అనన్య తనకు వకీల్ సాబ్ సినిమాకు తక్కువ మొత్తం ఇచ్చారని చెప్పకనే చెప్పేశారు. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తానని అనన్య పేర్కొన్నారు.

శృతిహాసన్ తో తనకు కాంబినేషన్ సీన్లు లేవని సినిమా రిలీజైన తరువాత సెలబ్రేషన్స్ చేసుకుంటానని ఆమె పేర్కొన్నారు. అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా తల్లిదండ్రులు పద్ధతిగా పెంచాలని అనన్య నాగళ్ల తెలిపారు. వకీల్ సాబ్ తరువాత అనన్య మరిన్ని ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. తెలుగమ్మాయి అయిన అనన్య ఇండస్ట్రీలో కొత్త ఆఫర్లను దక్కించుకుంటారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan kalyan

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

6 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

20 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version