Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Vakeel Saab Collections: ఈరోజు నుండీ వీకెండ్ టెస్ట్..!

Vakeel Saab Collections: ఈరోజు నుండీ వీకెండ్ టెస్ట్..!

  • April 24, 2021 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab Collections: ఈరోజు నుండీ వీకెండ్ టెస్ట్..!

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ.. దానిని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యింది. అటు కరోనా సెకండ్ వేవ్ కు ఇటు ఏపీ పాలిటిక్స్ కు మధ్య ఈ చిత్రం నలిగిపోయింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించగా నివేదా థామస్,అనన్య, అంజలి వంటి భామలు కీలక పాత్రలు పోషించారు.

ఇక ‘వకీల్ సాబ్’ 15 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం  24.34 cr
సీడెడ్  12.87 cr
ఉత్తరాంధ్ర  11.79 cr
ఈస్ట్   6.18 cr
వెస్ట్   7.22 cr
గుంటూరు   7.10 cr
కృష్ణా   4.93 cr
నెల్లూరు   3.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  77.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   3.58 cr
ఓవర్సీస్   3.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  85.21 cr

‘వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 85.21 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 5.29 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

related news

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

34 seconds ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

26 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

3 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

3 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

5 hours ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version