Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.. సాయి తేజ్ పోస్ట్ వైరల్!

Sai Dharam Tej: మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.. సాయి తేజ్ పోస్ట్ వైరల్!

  • February 14, 2023 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.. సాయి తేజ్ పోస్ట్ వైరల్!

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోలుగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన చివరిగా రిపబ్లిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా విడుదలకు ముందు ఈయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో దాదాపు ఏడాది పాటు ఇంటికి పరిమితమయ్యారు.ఇక ప్రస్తుతం ఈయన విరూపాక్ష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా వాలెంటైన్స్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. హౌ టు ఫాల్ ఇన్ లవ్ అనే పుస్తకాన్ని చదువుతూ ఉన్నటువంటి ఫోటోని ఈయన షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ అందమైన పుస్తకాన్ని కేవలం నేను నిద్రపోవడం కోసమే చదువుతాను అని తెలియజేశారు. అభిమానులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ..

మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రేమ మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో నేను గ్రహించాను. సెల్ఫ్ లవ్ అంటే మనలో ఉన్నటువంటి లోపాలను ప్రత్యేకతలను స్వీకరించడం అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం గురించి ఈ పుస్తకంలో ఉంది అంటూ ఈయన తెలియజేశారు. ఈ విధంగా వాలంటైన్స్ డే సందర్భంగా సాయిధరమ్ తేజ్ ప్రేమ గురించి

ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో పలువురు ఈ పోస్ట్ పై స్పందిస్తూ అన్న మనకు ప్రేమ పెళ్లిళ్లు సెట్ కావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈయన చేసిన పోస్ట్ కు బాలీవుడ్ నటి సయామీ కేర్ నవ్వుతున్నటువంటి ఎమోజీలను పోస్ట్ చేశారు.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Dharam Tej
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Veerupaksha

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

20 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

21 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version