Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె..’!

‘నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె..’!

  • August 16, 2019 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె..’!

వరుణ్‌తేజ్‌, హరీష్‌శంకర్‌, 14 రీల్స్‌ ప్లస్‌ ‘వాల్మీకి’ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌… మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్‌ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్‌ టీజర్‌ ఇప్పటికే యూట్యూబ్‌లో రిలీజయి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ని సంపాదించింది. ఇక ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్‌ అయ్యింది.

Varun Tej, Pooja Hedge, Atharvaa, Harish Shankar, Mickey J Meyer, Valmiki Movie, Valmiki Review,

‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. సిగరెట్‌ తాగుతూ వరుణ్‌ నడుస్తూ వచ్చే సీన్‌ బాగుంది. టీజర్‌ చూస్తుంటే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని తెలుస్తుంది. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె’ అని వరుణ్‌ తేజ్‌ ఇంటెన్స్‌ లుక్‌ చెప్పే డైలాగ్‌తో 51 సెకండ్ల నిడివిగల టీజర్‌ ముగుస్తుంది. టీజర్‌ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఇంట్రెస్ట్‌ క్రేయేట్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. వరుణ్‌ ఫస్ట్‌ మూవీ ముకుందలో హీరోయిన్‌ గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుణ్‌ ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atharvaa
  • #harish shankar
  • #Mickey J Meyer
  • #Pooja Hedge
  • #Valmiki Movie

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

7 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

7 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

7 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

9 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

11 hours ago

latest news

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

5 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

8 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

11 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

12 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version