Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్లాప్ ఇచ్చినా.. ప్రభాస్ నన్నెప్పుడూ తక్కువచేసి చూడలేదు!

ప్లాప్ ఇచ్చినా.. ప్రభాస్ నన్నెప్పుడూ తక్కువచేసి చూడలేదు!

  • May 22, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్లాప్ ఇచ్చినా.. ప్రభాస్ నన్నెప్పుడూ తక్కువచేసి చూడలేదు!

తాజాగా మహేష్ కు ‘మహర్షి’ లాంటి మంచి సినిమాని అందించాడు వంశీ పైడిపల్లి. ‘బృందావనం’తో ఎన్టీఆర్ కి .. ‘ఎవడు’తో చరణ్ కి .. ‘మహర్షి’తో మహేష్ బాబుకి అలాగే నాగార్జున, కార్తీ లకు ‘ఊపిరి’… ఇలా అందరికి హిట్లిచ్చాడు వంశీ. అయితే తనని డైరెక్టర్ గా పరిచయం చేసిన ప్రభాస్ కు మాత్రం ‘మున్నా’ వంటి ప్లాప్ ఇచ్చాడు. ఈ విధంగా ప్రభాస్ కు ఓ హిట్టు బాకీ పడిపోయాడు వంశీ. అయితే ‘మున్నా’ చిత్రంలో ప్రభాస్ చూపించిన తీరుకి మాత్రం వంశీ ను మెచ్చుకోవాల్సిందే. ప్రభాస్ తో హిట్ కొట్టలేకపోవడమే తనకి అసంతృప్తిని కలిగిస్తుందని… ఆయనకి తప్పకుండా హిట్ ఇవ్వాలని అంటున్నాడు వంశీ.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

2007లో విడుదలైన ‘మున్నా’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు వంశీ పైడిపల్లి. అయితే ఈ చిత్రం ప్లాపయింది. అంతేకాదు దిల్ రాజు కి మొదటి ప్లాప్ కూడా ‘మున్నా’ నే కావడం విషాదకరం. ఇక ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి స్పందించాడు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ” సాధారణంగా కొంతమంది హీరోలు తమకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను పక్కకి పెట్టడం .. తక్కువగా చూడటం చేస్తుంటారు. కానీ నన్ను ప్రభాస్ ఎప్పుడూ అలా చూడలేదు. ఆయన నాతో ఎంతో ఆత్మీయంగా .. గౌరవంగా ఉంటాడు. అలాంటి ప్రభాస్ కోసం త్వరలో మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తాను .. ఆయనను ఒప్పించి ఒక సూపర్ హిట్ మూవీ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharshi Movie
  • #Mahesh Babu
  • #Prabhas
  • #Vamsi paidipally

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

15 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

15 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

22 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

22 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

23 hours ago

latest news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

1 hour ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

19 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

21 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version