Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » విశాల్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన వరలక్ష్మి!

విశాల్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన వరలక్ష్మి!

  • October 20, 2018 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన వరలక్ష్మి!

విశాల్, వరలక్ష్మిలు కలిసి సినిమాలు చేస్తారు. కలిసి తిరుగుతారు. ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తేమాత్రం తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతుంటారు. అయినంత మాత్రాన గాసిప్స్ ఆగుతాయా.. వీరి మధ్య స్నేహం కన్నా మించి మంచి అనుబంధం ఉందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ చేసిన చిత్రం “సండైకోళి 2’. ఈ చిత్రం తెలుగులో ‘పందెం కోడి 2’  గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇందులో విశాల్ హీరోగా అదరగొడితే.. విలన్ గా వరలక్ష్మి మెప్పించింది. రెండు భాషల్లో మంచి కలక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకువచ్చిన వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర సంగతులు చెప్పింది.

విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడని ఆమెని ప్రశ్నిస్తే ఇలా చెప్పుకొచ్చింది. “నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని విశాల్ ను చాలా సార్లు అడిగాను. కాని ఆయన ఏ సమాధానం చెప్పలేదు. ఇంకొంత కాలం గడిస్తే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా అమ్మాయి దొరకరు, నీకు అమ్మాయిని ఇచ్చేందుకు ఏ ఒక్కరు ముందుకు రారని కూడా చెప్పాను. కాని ఆయన మాత్రం పెళ్లి కి నడిగర్ సంఘం భవనంకు ముడి పెడుతున్నాడు. ఎప్పుడైతే నడిగర్ సంఘం భవనంను పూర్తి చేస్తాడో అప్పుడే పెళ్లి చేసుకోవాలని దృడ నిశ్చయంతో ఉన్నాడు” అని వరలక్ష్మి వివరించింది. ఆమె సమాధానం ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varalakshmi
  • #Varalakshmi Sarathkumar
  • #Vishal

Also Read

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

related news

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

trending news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

13 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

14 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

15 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

15 hours ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

19 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

11 hours ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

11 hours ago
Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

11 hours ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

12 hours ago
Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version