Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Varisu Trailer: విజయ్ ‘వరిసు’ ట్రైలర్ తేడా కొడుతుందంటున్న తెలుగు ప్రేక్షకులు..!

Varisu Trailer: విజయ్ ‘వరిసు’ ట్రైలర్ తేడా కొడుతుందంటున్న తెలుగు ప్రేక్షకులు..!

  • January 4, 2023 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varisu Trailer: విజయ్ ‘వరిసు’ ట్రైలర్ తేడా కొడుతుందంటున్న తెలుగు ప్రేక్షకులు..!

ఇళయ దళపతి విజయ్ లాంటి కోలీవుడ్ టాప్ స్టార్ ఇన్నాళ్టికి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేంటి?.. అగ్ర నిర్మాత దిల్ రాజు అక్షరాలా రూ.100 కోట్ల పారితోషికం ఆఫర్ చేసి మరీ.. వంశీ పైడిపల్లి కాంబోలో సినిమా ప్రకటించడం.. ముందునుండి ఇది పక్కా తమిళ్ సినిమా అని చెప్పుకొస్తున్న మేకర్స్ అక్కడ ‘వరిసు’, తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ పెట్టినప్పుడే ఏదో విషయం ఉండే ఉంటుందిలే అనుకున్నారు.. పోస్టర్లు పర్వాలేదనిపించినా..

కొన్ని వర్కింగ్ స్టిల్స్ చూస్తే.. మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి చేసిన ‘మహర్షి’ మూవీని రీమేక్ చేస్తున్నారా ఏంటి? అనే డౌట్ వచ్చింది.. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్టు దిల్ రాజు తమిళనాట గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. త్వరలో తెలుగులోనూ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ‘వరిసు’ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దళపతి ఫ్యాన్స్‌కి, తమిళ తంబీలకి ఈ ట్రైలర్ కొత్తగా అనిపించొచ్చేమో కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

నెట్టింట విజయ్, దిల్ రాజు, వంశీలను ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఒక్క ‘మహర్షి’నే అనుకున్నాం.. ట్రైలర్ చూస్తే.. ‘శ్రీమంతుడు’, ‘బృందావనం’ తో పాటు పేరు గుర్తుకు రాని మరికొన్ని సినిమాలు కళ్లముందు కనిపిస్తున్నాయి.. ఇంతోటి దానికి విజయ్‌ని తెలుగుకి తీసుకు రావాలా?.. చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్ స్టార్లను పక్కన పెట్టి తెలుగునాట ‘వారసుడు’ కి ఎక్కువ థియేటర్లు కేటాయించాలా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

విజయ్ పక్కన రష్మిక మందన్న కథానాయిక కాగా సహజనటి జయసుధ, శరత్ కుమార్, ఖుష్బూ, శ్రీకాంత్, సంగీత, ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, సుమన్, ప్రభు, నందిని రాయ్, యోగిబాబు లాంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘వరిసు’ మరియు ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.. తెలుగు ట్రైలర్ వచ్చాక మన ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటనేది చూడాలి మరి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #R. Sarathkumar
  • #Rashmika Mandanna
  • #Vamshi Paidipally
  • #Varasudu

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

4 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

5 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

5 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

42 mins ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

45 mins ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

3 hours ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version