Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Varsha, Emmanuel : మల్లెమాల-ఈటీవీ వారి పెళ్లిసందడి చూశారా!

Varsha, Emmanuel : మల్లెమాల-ఈటీవీ వారి పెళ్లిసందడి చూశారా!

  • June 29, 2021 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varsha, Emmanuel : మల్లెమాల-ఈటీవీ వారి పెళ్లిసందడి చూశారా!

పెట్టుడు మీసం, కట్టుడు పళ్లు గురించి విని ఉంటారు. టీవీ షోల కోసం ఇప్పుడు పెట్టుడు రిలేషన్లు, కట్టుడు బంధాలు మొదలయ్యాయి. మొన్నీ మధ్య వరకు సుధీర్‌, రష్మీ మధ్య ఇలాంటివే నడిపి టీఆర్పీలు, వ్యూస్‌ సంపాదించారు మల్లెమాల – ఈటీవీ బృందం. ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌ – వర్ష కాంబినేషన్‌ తెర మీదకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్లు… లవ్‌ సింబల్స్‌ గీసి మరీ జనాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరికీ టీవీ పెళ్లి ఏర్పాటు చేశారు.

ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే షో కోసం వర్ష, ఇమ్మాన్యుయల్‌ పెళ్లి చేసేశారు. ఈ వారం ఆ తంతు టీవీలో ప్రసారమవుతుంది. సాధారణంగా కామెడీ చేస్తే పండదా, ప్రేక్షకులు షోకి కనెక్ట్‌ అవ్వరా అనే అనుమానం ఈ మధ్య ఎక్కువవుతోంది. లేని బంధాన్ని, ఏదో ఉందని చూపించడం ఎందుకో జనాలకు అర్థం కావడం లేదు. పోనీలే ఏదో మన నవ్వు కోసం అనుకుందాం. ఆ లెక్కన వాళ్ల పెళ్లి తంతు చూడాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్‌ చేయండి.

వర్ష, ఇమ్మాన్యుల్‌ పెళ్లి మధ్యలో సుధీర్‌ ఆధ్వర్యంలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వచ్చి ఏం చేసిందనేది ఈ షోలో చూడొచ్చు. కరోనా నేపథ్యంలో పెళ్లికి హాజరయ్యే వారి సంఖ్య నేపథ్యంలో ఈసారి వినోదం రాసుకున్నట్లు ఉన్నారు. చూస్తుంటే నవ్వులు అయితే పూసినట్లుగా ఉన్నాయ్‌. అయితే అప్పుడు సుధీర్‌, రష్మి పెళ్లి షోలాగా ఇది ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Immanuel
  • #Sridevi Drama Company
  • #Sudheer
  • #Varsha

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

26 mins ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

2 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

3 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

3 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

5 hours ago

latest news

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

19 mins ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

39 mins ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

1 hour ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

3 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version