Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: ఫేవరెట్‌నే పెళ్లి చేసుకున్నాడట… కానీ ఇంకో ఫేవరెట్‌ కూడా ఉందట!

Varun Tej: ఫేవరెట్‌నే పెళ్లి చేసుకున్నాడట… కానీ ఇంకో ఫేవరెట్‌ కూడా ఉందట!

  • February 8, 2024 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ఫేవరెట్‌నే పెళ్లి చేసుకున్నాడట… కానీ ఇంకో ఫేవరెట్‌ కూడా ఉందట!

వరుణ్‌తేజ్‌… టాలీవుడ్‌లో సరైన విజయం అందుకోవడం బాకీ పడ్డ నటుడు. గ్లామర్‌ ఉండి, కటౌట్‌ ఉండి.. ఎక్కడో తేడా కొట్టడ్డం వల్ల విజయాలు అందుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఓ పాన్‌ ఇండియా సినిమాతో బరిలోకి దిగబోతున్నారు. బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌, దర్శకుడితో కలసి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అనే సినిమా చేశారు. ఈ సినిమా వాయిదాలు పడుతూ పడుతూ ఇప్పుడు మార్చి 1న రావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన ఫేవరెట్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠినే పెళ్లి చేసుకున్నానని చెప్పిన వరుణ్‌తేజ్‌.. బాబాయి పవన్‌ కల్యాణ్‌తో సినిమాకు రెడీ అని క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాలో మానుషి చిల్లర్‌ కథానాయిక కాగా, శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడు. ఈ క్రమంలో కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు వరుణ్‌తేజ్‌. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వరుణ్ సమాధానం ఇవ్వగా… అందులో ఓ విద్యార్థి ‘మీ ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు’ అని అడిగారు. దానికి వరుణ్‌ ‘నా ఫేవరెట్‌ హీరోయిన్‌నే నేను పెళ్లి చేసుకున్నా’’ అని చెప్పాడు.

అంతేకాదు మంచి కథలు వస్తే, తానూ లావణ్య కలిసి సినిమా చేస్తామని కూడా చెప్పాడు. ఇక తానే మొదట ప్రపోజ్‌ చేశానని అని ప్రేమ గురించి చెప్పాడు. లావణ్య కాకుండా ఎవరు ఫేవరెట్‌ అని అడిగితే… సాయిపల్లవి అంటే అభిమానమని చెప్పుకొచ్చాడు. బాబాయి పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాలని తనకూ ఉందని, మంచి కథ దొరికితే రెడీ అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో కథకుల మీదే ఇక అంతా ఆధారపడి ఉంది.

ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా తమదేనని గర్వంగా చెప్పాడు (Varun Tej) వరుణ్‌. కామెడీ సినిమాలు ఎన్నైనా చేయొచ్చు కానీ, దేశం కోసం చేసిన సినిమా గొప్పగా ఉంటుంది అని అన్నాడు. తన తర్వాతి సినిమా ‘మట్కా’ గురించి చెబుతూ అదొక పూర్తి మాస్‌ మూవీ అని, ‘గద్దల కొండ గణేష్‌’ తరహా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #pawan kalyan
  • #Varun Tej

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

2 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

21 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

22 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version